Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
Showing posts with label e-కబుర్లు. Show all posts
Showing posts with label e-కబుర్లు. Show all posts
e-కబుర్లు
25 February 2010Posted by
INDUSTAN
0 Comments
పూర్తిగా తెలుసుకోండి
కంప్యూటర్ గురించి తెలుసుకోవాలంటే Lookin MyPc టూల్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ పీసీ కాన్ఫిగరేషన్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాదు రన్ అవుతున్న ప్రాసెస్‌లు, స్టార్ట్‌అప్ ప్రోగ్రాంలు, విండోస్ అప్‌డేట్స్ నెట్‌వర్క్ సమాచారం, ఈవెంట్ లాగ్, యాంటీ వైరస్ వివరాల్ని కూడా పొందవచ్చు. ఆ రిపోర్ట్స్‌ని ప్రింట్ తీసుకోవచ్చు. దాన్ని ఈ-మెయిల్ చేయవచ్చు. ఇది అన్ని విండోస్ వెర్షన్లలో పని చేస్తుంది.
ఈ-కబుర్లు మీవే
12 February 2010Posted by
INDUSTAN
నకిలీ ఫైల్స్.. సాఫ్ట్‌వేర్స్.. షార్ట్‌కట్స్!
డ్రైవ్‌లో అనేక చోట్ల భద్రం చేసిన డూప్లికేట్ ఫైల్స్‌ని వెతికి డిలీట్ చేయాలనుకుంటున్నారా? విండోస్ కీతో షార్ట్‌కట్స్ భలే భలే! వ్యక్తిగత సమాచారాన్ని భద్రం చేసుకోవాలా? ఆన్‌లైన్‌లోనే స్కానర్స్‌తోనే వైరస్ ఫైల్స్‌ను ఏరిపారేయాలా? అన్నింటికీ పరిష్కారంగా పాఠకులు చెప్పే ‘ఈ-కబుర్లు' చదవండి మరి!నకిలీవైతే తీసేయండి
అనవసరమైన ఫైల్స్ వల్ల సిస్టం వేగం మందగించిందా? అయితే వాటిని తొలగించడానికి సులువైన మార్గం ఉంది. అదే Duplicate File Detector. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుని టెక్ట్స్, బైనరీ, మ్యూజిక్, వీడియో, ఇమేజ్... ఫార్మెట్స్‌కు చెందిన డూప్లికేట్ ఫైల్స్‌ని వెతికి డిలీట్ చేయవచ్చు. వివరాలకు Duplicate File Detector
Labels:
E Kaburulu,
e-కబుర్లు
Subscribe to:
Posts (Atom)