Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
Showing posts with label సోషల్ నెట్‌వర్కింగ్. Show all posts
Showing posts with label సోషల్ నెట్‌వర్కింగ్. Show all posts
సోషల్ నెట్‌వర్కింగ్‌కు భలే వారధులు
19 January 2010Posted by
INDUSTAN
0 Comments
సోషల్ నెట్‌వర్కింగ్‌కు భలే వారధులు
మీరు సోషల్ నెట్‌వర్కింగ్ ప్రియులా? ఒకటి కంటే ఎక్కువ నెట్‌వర్క్‌లు వాడుతున్నారా? అయితే, ఈ ఏడు వారధులు మీకు తప్పని సరి! ఫేస్‌బుక్.. మైస్పేస్.. ట్విట్టర్.. లింక్డిన్.. ఇలా అన్ని సోషల్ నెట్‌వర్కింగ్‌ల్లోనూ సైన్‌ఇన్ అయ్యి మిత్ర బృందంతో ఆన్‌లైన్ రచ్చబండపై విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచుకోవడం నేటి తరం నెటిజన్లకు సర్వసాధారణం అయిపోయింది. ఒక్క ఫేస్‌బుక్‌లోనే ప్రపంచ వ్యాప్తంగా 350 మిలియన్ల యూజర్లు సభ్యత్వం తీసుకున్నారంటే సోషల్ నెట్‌వర్కింగ్ పరిధిని అంచనా వేయవచ్చు. అంతేకాదు 3.5 బిలియన్ల కంటే ఎక్కువ ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి స్నేహితులతో పంచుకుంటూ రోజులో 55 నిమిషాలు గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు వాడుతున్న అన్ని సోషల్ నెట్‌వర్క్‌లను ఒకేచోట యాక్సెస్ చేసుకునే మార్గాలున్నాయి. ఒక్కొక్కటిగా సైన్‌ఇన్ అవ్వకుండానే అన్ని అప్‌డేట్స్‌ని సులువుగా ఒకేచోట పొందొచ్చు. ఆ మార్గాలేంటో తెలుసుకుందాం!ఈక్రింద ఇవ్వబడినవి
Labels:
Networking,
సోషల్ నెట్‌వర్కింగ్
Subscribe to:
Posts (Atom)