Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
Showing posts with label Keyboard. Show all posts
Showing posts with label Keyboard. Show all posts
Keyboard Organizer
17 September 2009Posted by
INDUSTAN
0 Comments
కీ బోర్డు స్టోరేజ్ అంటే కీ బోర్డులో ఏదైనా ఫైల్స్ ని స్టోరేజ్ చేసుకోవచ్చు అనుకున్నారా! కాదండి ఇప్పుడు వచ్చే కీ బోర్డు క్రింద ఓక అకారంలో పేట్టేలాగా వుంటుంది.ఇది కీ బోర్డు,కంప్యూటర్ కి సంబందించిన డివిడి,సిడి లు క్రింద పేట్టుకోవచ్చు.
చూడండి ఏలా వుందో.
కీ బోర్డు క్రింద ఏమేమి వున్నాయో చూశారుగా, ఇలాంటిది ఇంటిలో గాని వుంటే బాగుటుంది .

మాములుగా చూసేదానికి కీ బోర్డే కాని క్రింద కాస్త స్ధలం వుంటుందీ.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయ్యండి
కీ బోర్డు ని మడత పేట్టండి?
Posted by
INDUSTAN
మి దగ్గర అంకోపరి వుంటే టైప్ చేయ్యను కష్టంగా వుంటుంది కోద్ది గా కాని ఈలాంటి మడత కీ బోర్డు వుంటే టైప్ చేయ్యాలన్నా కూడా బాగుంటుంది . కోద్ది పాటి స్ధలంలో మడత పేట్టి పేట్టవచ్చు.
ఇది ps/2, usb లలో దోరుకుతుంది.
ఏలా వుందో చూడండి దిని పై ఏదైనా డస్ట్ పడినా , వాటర్ పడినా ఏమి కాదు.
ఇది వైర్ లేస్ లో కూడా వుంది క్రింద వున్నటువంటి బోమ్మ ని చూడండి .
usb కనేక్టింగ్ చేసుకోవచ్చు.
మనం పేపర్ ని మడత పేట్టి ఏలా పట్టుకుంటామౌ , అలాగే పట్టుకోవడం చూడండి..
మరిన్ని వివరాల కోసం : http://www.sizlopedia.com/2007/07/04...your-computer/
http://info-x.co.uk/gadget_240.asp
దిని విలువ : 10 USD డాలర్లు.
దినిలో టోటల్ గా 109 బటన్స్ వుంటాయి.
కీ బోర్డు నుండి మీ పేపర్ లని ఏమి చేయ్యవచ్చో చూడండీ.
Posted by
INDUSTAN

కీ బోర్డులో నుండి మనం టైప్ చేసుకోవడమే కాకుండా కోత్త గా స్కానర్ మన ఫైల్స్ ని స్కాన్ చేసుకోవడం చాలా బాగుంది కదా.దిని వలన ఇంటిలో కూడా చూసేదానికి ఏక్కువ వైర్లు వుండకుండా శుభ్రంగా వుంటుంది. అదే స్కానర్ వుంటే ఏక్కువగా వైర్లు వుంటాయి. కీబోర్డులో అయ్యితే ఓక దానిలో వుండటం వల్ల అన్ని తక్కువగా వుంటాయి. కీ బోర్డులో మనం అనుకున్న విదంగానే పవర్ కేబుల్ ని మాత్రం కనేక్ట్ చేయ్యాల్సిందే. ఏలా కనేక్ట్ చేయ్యాలో చూడండీ

కీ బోర్డులోనే USB కేబుల్ కనేక్ట్ చేయ్యబడి వుంటుంది. కావాలంటే కనేక్ట్ చేసుకోవచ్చు వద్దనుకుంటే తిసేయవచ్చు.
ఇప్పుడు క్రింద ఇచ్చినటువంటి కీ బోర్డు ఇమేజ్ ని చూడండీ.

దినిలో వుండే సదుపాయలు గురించి చూద్దామా. కీ బోర్డు High quality Windows keyboard కలిగి వుంటుంది.
ఈ కీబోర్డుకి రేండు usb కనేక్టింగ్ చేసుకోవచ్చు.
ఆ రేండు usb కనేక్టింగ్ గురించి తేలుసుకుందాం 1. 2.0 Usb కనేక్టింగ్ హై స్పీడ్ కలిగి వుంటుంది. 2. 1.1 Usb కనేక్టింగ్ లో స్పీడ్ కలిగి వుంటుంది.
ఈ కీ బోర్డులో వుండే స్కానర్ ప్రత్యేకత ఏమిటో తేలుసుకుందాం.
స్కానర్ ప్రత్యేకతలు : colour : 24/48 బిట్స్ గల హై క్వాలిటి తో స్కాన్ చేస్తుంది. gray : 8/16 బిట్స్ గ్రే లేవల్ ఈ కీ బోర్డు black/ white కలర్ లలో లబిస్తుంది, Media size : 8.5" x30".......2x3" సైజ్ లలో స్కాన్ చేస్తుంది.
Twain interface and USB2 driver సాఫ్ట్ వెర్ కావాలేను. Power adapter: AC 100~240V మరిన్ని వివరాలు పిసి కి కావలసిన కాన్ఫిగరేషన్ ఏంత కావాలో క్రింద ఇచ్చినటువంటి వెబ్ సైట్లలో చూడండీ.
http://keyscan.com/en/products/ks810.html http://keyscan.com/#
గమనిక: క్లిక్ చేయ్యండి. విండోస్ మిడియా ప్లేయర్ లో ఓపేన్ అవుతుంది. నిజంగానే ఓక సందేహం రావచ్చు.
మికు ఇన్ని చేప్పారు కదా పేపర్ ఏక్కడ input చేస్తే ఏక్కడినుండి output మికు తేలుసా అందుకే ఖచ్చితంగా ఈ విడియో చూడండీ.
Subscribe to:
Posts (Atom)