Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |
Showing posts with label ShortCuts. Show all posts
Showing posts with label ShortCuts. Show all posts

e-కబుర్లు

25 February 2010

పూర్తిగా తెలుసుకోండి

కంప్యూటర్‌ గురించి తెలుసుకోవాలంటే Lookin MyPc టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. మీ పీసీ కాన్ఫిగరేషన్‌, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాదు రన్‌ అవుతున్న ప్రాసెస్‌లు, స్టార్ట్‌అప్‌ ప్రోగ్రాంలు, విండోస్‌ అప్‌డేట్స్‌ నెట్‌వర్క్‌ సమాచారం, ఈవెంట్‌ లాగ్‌, యాంటీ వైరస్‌ వివరాల్ని కూడా పొందవచ్చు. ఆ రిపోర్ట్స్‌ని ప్రింట్‌ తీసుకోవచ్చు. దాన్ని ఈ-మెయిల్‌ చేయవచ్చు. ఇది అన్ని విండోస్‌ వెర్షన్లలో పని చేస్తుంది.

బ్రౌజింగ్‌ చేస్తున్నారా? షార్ట్‌కట్స్‌

12 February 2010

ఎక్కువగా బ్రౌజింగ్‌ చేస్తున్నారా? అయితే ఈ షార్ట్‌కట్స్‌ ద్వారా సైట్‌ చివర వచ్చే .com, .net, .orgలను టైప్‌ చేయక్కర్లేదు.

చక్కని షార్ట్‌కట్స్‌

కీబోర్డ్‌లోని Win కీతో కొన్ని షార్ట్‌కట్స్‌ చేసుకోవచ్చని తెలుసా?
Win + M ఓపెన్‌ చేసిన అన్ని విండోలను మినిమైజ్‌చేస్తుంది.
Win + Shift + M- మాక్సిమైజ్
Win + E ఓపెన్‌ మై కంప్యూటర్‌
Win + F విండోస్‌ సెర్చ్‌ రిజల్ట్స్‌
Win + U యుటిలిటీ మేనేజర్
Win + Pause సిస్టం ప్రోపర్టీస్
Win + tab టాస్క్‌బార్‌పై మినిమైజ్‌ చేసిన వాటిని యాక్సెసింగ్‌.
Win + F1 విండోస్‌ హెల్ఫ్‌పేజ్‌.

మెయిల్‌ మెరుపులు వేగంగా వీడియోలు

19 January 2010

మెయిల్‌ మెరుపులు వేగంగా వీడియోలు
ఆకర్షణీయమైన గ్రాఫిక్స్‌లో మెయిల్‌ పంపాలంటే?యూట్యూబ్‌ వీడియోలను వేగంగా డౌన్‌లోడ్‌ చేయాలంటే? డ్రైవ్‌లను కనిపించకుండా చేయాలంటే? ఎంఎస్‌ వర్డ్‌లో షార్ట్‌కట్స్‌ రావాలంటే?-

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English