Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
Showing posts with label షార్ట్‌కట్స్. Show all posts
Showing posts with label షార్ట్‌కట్స్. Show all posts
e-కబుర్లు
25 February 2010Posted by
INDUSTAN
0 Comments
పూర్తిగా తెలుసుకోండి
కంప్యూటర్ గురించి తెలుసుకోవాలంటే Lookin MyPc టూల్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ పీసీ కాన్ఫిగరేషన్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాదు రన్ అవుతున్న ప్రాసెస్‌లు, స్టార్ట్‌అప్ ప్రోగ్రాంలు, విండోస్ అప్‌డేట్స్ నెట్‌వర్క్ సమాచారం, ఈవెంట్ లాగ్, యాంటీ వైరస్ వివరాల్ని కూడా పొందవచ్చు. ఆ రిపోర్ట్స్‌ని ప్రింట్ తీసుకోవచ్చు. దాన్ని ఈ-మెయిల్ చేయవచ్చు. ఇది అన్ని విండోస్ వెర్షన్లలో పని చేస్తుంది.
బ్రౌజింగ్ చేస్తున్నారా? షార్ట్‌కట్స్
12 February 2010Posted by
INDUSTAN
Labels:
ShortCuts,
షార్ట్‌కట్స్
చక్కని షార్ట్‌కట్స్
Posted by
INDUSTAN
Win + M ఓపెన్ చేసిన అన్ని విండోలను మినిమైజ్‌చేస్తుంది.
Win + Shift + M- మాక్సిమైజ్
Win + E ఓపెన్ మై కంప్యూటర్
Win + F విండోస్ సెర్చ్ రిజల్ట్స్
Win + U యుటిలిటీ మేనేజర్
Win + Pause సిస్టం ప్రోపర్టీస్
Win + tab టాస్క్‌బార్‌పై మినిమైజ్ చేసిన వాటిని యాక్సెసింగ్.
Win + F1 విండోస్ హెల్ఫ్‌పేజ్.
Labels:
ShortCuts,
షార్ట్‌కట్స్
Subscribe to:
Posts (Atom)