Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |
Showing posts with label Interesting Sites. Show all posts
Showing posts with label Interesting Sites. Show all posts

౩ డీ టెక్స్ట్ మేకర్ (3d text Maker)

21 September 2009






హాయ్ ఫ్రెండ్స్ మనం ఇంతవరకు మనపేరును  ఇమేజ్ రూపంలోనే క్రేఅతే చేయడం చూసేం కానీ.
ఇపుడు చూడబోయే సైట్ అన్ లైన్ లోనే ౩ డీ   టెక్స్ట్ ను ౩ డీ లో ఎనిమేషన్ చేయాలంటే ఈ క్రింది సైట్ ను చుడండి






పైన చూపిన విధంగా మీ పేరుని కూడా ఎనిమెషన్ చేయవచ్చు
౩ డీ టెక్స్ట్ మేకర్

మీకు నచ్చిన పేరుతో మీ యోక్క బ్రౌజర్

19 September 2009

హాయ్ ఫ్రెండ్స్....
అందరికీ ఓ మంచి వెబ్ సైట్ పరిచయం చేయ్యబోతున్నాను.
కంప్యూటర్ దగ్గర కూర్చున్న ప్రతి ఓక్కరు గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు.
అలాంటప్పుడు మనకి కూడా బ్రౌజర్ లో మన పేరు వస్తే చాలా బాగుంటుంది కదూ..
ఇలా..







పై ఇమెజ్ లో లాగా మీ యోక్క బ్రౌజర్ లో కూడా రావాలంటే క్రింద ఇచ్చిన విదంగా చేయ్యండి. 





మనకు పై ఇమేజ్ లో వుండే స్టైల్స్ మాత్రమే కాకుండా మనకు నచ్చినటువంటి సోంత కలర్స్ తో గానీ, లెక క్రింద ఇమెజ్ లో వుండే కలర్స్ కూడా తయారు చేసుకోవచ్చు  



Google, Yahoo, Coca-Cola కంపేనీ వారి Logo లను తయారు చేసుకోవచ్చు.

తరువాత క్రింద వుండే ఇమెజ్ లో లాగా చేయ్యండి.  





అంతె మీరు చేసినటువంటి Logo తో మీ బ్రౌజర్ ని క్రియెట్ చేసుకున్నారంతే.  


మీరు కూడా కంప్యూటర్ ఏరా హోం పేజీ ని దర్శించండి.
http://funnylogo.info/engines/Google...mputerera.aspx

మీరు కూడా క్రియెట్ చేసుకోవాలనుకుంటే...

http://funnylogo.info/create.asp
   

మీకు నచ్చినటువంటి ఇమెజ్ బ్యాక్ గ్రౌండ్ తో మీ యోక్క సెర్చ్ హోం పేజ్....



మనం ఇంత వరకూ మనకు నచ్చిన పేరుతో హోం పేజి ని క్రియేట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఏవరికి నచ్చిన ఇమెజ్ తో బ్యాక్ గ్రౌండ్ సెర్చ్ ఇంజిన్ లో సెట్ చేసుకోవచ్చు. ఏలా వుంటుందో ముందు చూడండీ తరువాత క్రియేట్ చేసుకోండి.



మీకు నచ్చినైతె క్రింద వుండే లింక్ ని క్లిక్ చేయ్యండి. http://www.groovle.com
ఏలా క్రియేట్ చేసుకోవాలో క్రింద వుండే ఇమెజ్ లని చూడండి.

ముందుగా http://www.groovle.com కి వెళ్లండి.
తరువాత ఏమి చేయ్యాలో క్రింద వుండే ఇమెజ్ లో లాగా చేయ్యండి.

పై ఇమెజ్ లో లాగా మీకు నచ్చిన ఇమెజ్ ని సెలేక్ట్ చేసుకోండి. తరువాత అప్ లోడ్ బటన్ పై క్లిక్ చేయ్యండి.
తరువాత ఏమి చేయ్యాలో చూడండి.
 



పై ఇమెజ్ లో లాగా మీకు నచ్చిన ఇమెజ్ ని సెలేక్ట్ చేసుకోండి. తరువాత అప్ లోడ్ బటన్ పై క్లిక్ చేయ్యండి.
తరువాత ఏమి చేయ్యాలో చూడండి.

ఆన్ లైన్ నుండే మికు నచ్చిన వేబ్ కి వేళ్ళవచ్చు

ఆన్ లైన్ నుండే మికు నచ్చిన వేబ్ కి వేళ్ళవచ్చు!
పై టైటిల్ చూడగానే ఏమిటి అని అనుకుంటున్నారా!
మికు నచ్చిన సైట్స్ ని అందరూ బుక్ మార్క్ చేసుకుంటారు.అదే లేక కోంత మంది గుర్తు పేట్టుకుంటారు. కాని మనం టైప్ చేయ్యకుండానే ఓక సారి మన సైట్ లని ఆన్ లైన్ లో సేవ్ చేసుకుంటే క్లిక్ చేయ్యగానే మిరు సేవ్ చేసినటువంటి సైట్ కి వేళ్ళవచ్చు.


 
అనే సైట్ లో మనకి కావలసినటువంటి వేబ్ లని సేవ్ చేసుకోవచ్చు. అ
అలా అని ఏక్కువగా లేకుండా 15 వేబ్ సైట్ లని మాత్రమే సేవ్ చేయ్యవచ్చు.
నేను సేవ్ చేసినటువంటి బుక్ మార్క్ ని ఓక సారి చూడండి.
 

నేను బుక్ మార్క్ చేసి ఓపేన్ చేసాను అప్పటి నుండి ఈ విదంగా డిస్ ప్లే అగుపడుతుంది. చాలా బాగుంది కదూ.

ఓక విదంగా చేప్పాలంటే ఇది రోజు మనం చేయ్యాల్సిన పనికి డైరి లాగా పని చేస్తుంది.
మరిన్ని వివరాల కోసం: http://www.savemylinks.com/

తరచూ కలుస్తూ :

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English