Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |
Showing posts with label అంతర్జాలం. Show all posts
Showing posts with label అంతర్జాలం. Show all posts

వెబ్/నెట్ ఎలా పని చేస్తుంది?

28 November 2009

ఈ చిన్న కథ మీరు రోజు వాడుతున్న ఇంటర్నెట్ ఎలా పని చేస్తుందో చెప్తుంది.

మీకు నచ్చినటువంటి ఇమెజ్ బ్యాక్ గ్రౌండ్ తో మీ యోక్క సెర్చ్ హోం పేజ్....

19 September 2009



మనం ఇంత వరకూ మనకు నచ్చిన పేరుతో హోం పేజి ని క్రియేట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఏవరికి నచ్చిన ఇమెజ్ తో బ్యాక్ గ్రౌండ్ సెర్చ్ ఇంజిన్ లో సెట్ చేసుకోవచ్చు. ఏలా వుంటుందో ముందు చూడండీ తరువాత క్రియేట్ చేసుకోండి.



మీకు నచ్చినైతె క్రింద వుండే లింక్ ని క్లిక్ చేయ్యండి. http://www.groovle.com
ఏలా క్రియేట్ చేసుకోవాలో క్రింద వుండే ఇమెజ్ లని చూడండి.

ముందుగా http://www.groovle.com కి వెళ్లండి.
తరువాత ఏమి చేయ్యాలో క్రింద వుండే ఇమెజ్ లో లాగా చేయ్యండి.

పై ఇమెజ్ లో లాగా మీకు నచ్చిన ఇమెజ్ ని సెలేక్ట్ చేసుకోండి. తరువాత అప్ లోడ్ బటన్ పై క్లిక్ చేయ్యండి.
తరువాత ఏమి చేయ్యాలో చూడండి.
 



పై ఇమెజ్ లో లాగా మీకు నచ్చిన ఇమెజ్ ని సెలేక్ట్ చేసుకోండి. తరువాత అప్ లోడ్ బటన్ పై క్లిక్ చేయ్యండి.
తరువాత ఏమి చేయ్యాలో చూడండి.

లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్ట్ చేయటం ఎలా?

28 August 2009



లక్ష్యం:
ఈ టపాలో, ఉబుంటు లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌కు ఎలా కనెక్ట్ చెయ్యాలో వ్రాయటం జరిగింది, ఇది మరి కొన్ని gnome లినక్సులకు కూడా వర్తించవచ్చు.

టెర్మినల్ తెరవటానికి, Alt+F2 నొక్కి gnome-terminal అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే చాలు.



టెర్మినల్ లో “sudo pppoeconf” అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే అడ్మినిస్ట్రేటర్ పాస్‌వర్డ్ కోసం అడుగుతుంది, పాస్‌వర్డ్ ఇవ్వగానే ‘ఎస్ ఆర్ నో’ అని అడుగుతుంది, ఇలా’ కనిపించిన ప్రతి సారీ ఎంటర్ నొక్కటామే మనం చెయ్యవలసినది.

కాసేపు ఉన్న అవకాశాల కోసం స్క్యాన్ చేస్తుంది. బ్రాడ్‌బ్యాండ్ username password అడుగుతుంది. అవి ఇవ్వటం ఎంటర్ నొక్కటం, ఇదే మనం చెయ్యవలసింది. ఇలా మొదటి సారి చేశాక, మీరు కంప్యూటర్ ఆన్ చేసిన ప్రతి సారీ దానంతటదే ఇంటెర్నెట్‌కు కనెక్ట్ ఐపోతుంది.

కనెక్ట్ అయ్యిందో లేదో చూడటానికి Firefox తెరిచి ఏదైనా వెబ్సైట్ వెళ్ళటానికి ప్రయత్నించి చూడండి.

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English