Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
Showing posts with label మౌస్. Show all posts
Showing posts with label మౌస్. Show all posts
తాకితే చాలు మౌస్ క్లిక్ అవుతుంది
25 February 2010Posted by
INDUSTAN
0 Comments
USB Privacy Mouse
19 September 2009Posted by
INDUSTAN
USB Privacy Mouse
దినికి ఓక బటన్ ఏక్స్ ట్రా వుంటుంది.అ ఓక్క బటన్ తో షాట్ కట్ ఉపయోగించుకోవచ్చు.
దినికి ఓక బటన్ ఏక్స్ ట్రా వుంటుంది.అ ఓక్క బటన్ తో షాట్ కట్ ఉపయోగించుకోవచ్చు.
మనం తోందరగా ఏక్కడికైనా వేళ్ళాలి.అప్పుడు షాట్ కర్ట్స్ లో shutdown అప్షన్ పేట్టాలి.అప్పుడు extra thumb బటన్ క్లిక్ చేస్తే shutdown అవుతుంది.
మరిన్ని వివరాల కోసంhttp://www.geekalerts.com/usb-privacy-mouse/
Windows Office USB Laser Mouse
Posted by
INDUSTAN
దినిలో
1600 dpi sensor
Unique ball shape 3D scroll wheel
మనం ఏదైనా పోగ్రామ్ ఓపేన్ చేసి వుంటే దానిని క్లోజ్ చేయ్యాలంటే మౌస్ పాయింటర్ తిసుకోని (X) క్లిక్ చేయ్యాలి. కాని ఈ మౌస్ లో క్లోజ్ బటన్ క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది.
scroll బార్ ని కదపాలంటే మౌస్ పాయింటర్ తిసుకోని బార్ పై క్లిక్ చేసి క్రింది,పైకి జరుపుకుంటాము. కాని ఈ మౌస్ లో ఆలాకాకూండా మౌస్ లోనే "scrolldown"scroll up" బటన్ లతోనే జరుపుకోవచ్చు.
పై బోమ్మ లో వుంది చూడండి
మరిన్ని వివరాల కోసం
పై బోమ్మ లో వుంది చూడండి
మరిన్ని వివరాల కోసం
Canon Foldable Mouse
Posted by
INDUSTAN
దినిని canon కంపేని వారు తయారు చేశారు.
దినిలో ఏముందిలే అనుకుంటున్నారా , ఇది మౌస్ ఓక్కటే అనుకున్నారా!
దినిని సేల్ ఫోన్ అనుకున్నారా కాదు,ఇది canon కంపేని వారు తయారు చేసిన calculator.
దినిలో మౌస్,calculator పని చేస్తుంది.
మరిన్ని వివరాల కోసం
http://www.crunchgear.com/2008/06/16/foldable-3-in-1-mouse-from-canon/
http://www.crunchgear.com/2008/06/16/foldable-3-in-1-mouse-from-canon/
USB Vacuum Mouse Cleaner
17 September 2009Posted by
INDUSTAN
మనమందరం ఫోరంలో చూసేవుంటాము. కీ బోర్డు క్లీనర్ కాని ఇప్పుడు మనం కూడా ఇంకో క్లినర్ ని చూస్తాం అదే మౌస్ క్లినర్ చూద్దమా
ఇదే మౌస్ క్లినర్
మరిన్ని వివరాల కోసం
http://zichi.blogspot.com/2008/02/wa...m-cleaner.html
Mini Mouse USB Speaker
Posted by
INDUSTAN
దినిని iPod, CD, PDA, computer,మరికోన్నింటికి ఉపయోగించుకోవచ్చు.
చూడండి చాలా ఆశ్చర్యంగా వుంది కదూ.
దినిలోని ప్రత్యేకత ఏంటో చూద్దామా,
- Cute Mouse designed, small and portable
- Rechargeable Lithium Ion battery which is environmental-friendly
- On/Off switch
- Volume Control
- Loudspeakser output: 2W
- Dimension: 50 x 34 x 73mm (approx.)
- Weight: 44g
మరిన్ని వివరాల కోసం
http://www.geekalerts.com/mini-mouse-usb-speaker/
USB Mini Lips Speaker
చూశారా!
విటిని చూస్తే పేదవులు వున్నట్లు వున్నాయి కదా. ఇవి పేదవుల ఆకారంలో వుండే స్పికర్స్.చాలా బాగున్నాయి కదా
ప్రత్యేకతలు
- Cute lips designed, small and portable
- Rechargeable Lithium Ion battery which is environmental-friendly
- Loudspeakser output: 2W
- On/Off switch
- Dimension: 60 x 25 x 45mm (approx.)
- Weight: 29g
http://www.geekalerts.com/usb-mini-lips-speaker/
ఐదు బటన్స్త్ తో మౌస్
Posted by
INDUSTAN
Evoluent VerticalMouse
ఇప్పటివరకూ మనం మౌస్ లో 2లేదా3 బటన్స్ చూసివుంటాము.కాని ఇప్పుడు కోత్త గా వచ్చింది.మౌస్ దినిలో ఏకంగా 5 బటన్స్ ఇచ్చారు.
దినిని రేండు విదాలుగా ఉపయోగించవచ్చు.
1.బ్లూ టూత్
2.USB
ఇదిగో చూడండి
దినిని చూడండి. 5 బటన్స్ ఏలా పట్టుకోవాలా అనుకుంటున్నారా,ఇదిగో దినిని ఏలా పట్టుకోవాలో చూడండి.
దినిలో 5 బటన్స్ వున్నాయి కదా,మరి దేనికి ఉపయౌగపడతాయని సందేహ పడుతున్నారా.
దినిలో
Top button - left click.
Wheel button - forward.
Middle button - middle click (pan and rotate in CAD programs).
Bottom button - right click.
Thumb button - back.
చదివారా దేనికి ఉపయౌగపడతాయో
దినిని ఏలా సేట్టింగ్ చేయ్యాలో చూడండి
బటన్ సేట్టింగ్స్ ఏలా చేయ్యాలో చూడండి
విల్ పాయింటర్ ని సేట్టింగ్ ఏలా చేసుకోవాలా
మౌస్ పాయింటర్ సేట్టింగ్
ctrl+పట్టుకోని చేసేదానికి కీ బోర్డు షాట్ కట్స్
స్రీన్ షాట్స్ చాలా వున్నాయి.అందుకని ఈ వైబ్ సైట్ ని చూడండి.
http://www.plentycom.jp/en/steermouse/
దినినిలో కీ బోర్డు షాట్ కర్ట్స్
http://www.evoluent.com/manual.htm
డ్రైవర్స్ డౌన్లోడ్
http://www.highrez.co.uk/downloads/XMouseButtonControl.htm
USB driver download link
http://www.usboverdrive.com/USBOverdrive/News.html
home
http://www.evoluent.com/vm3w.html
Subscribe to:
Posts (Atom)









