Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
Showing posts with label Mobile. Show all posts
Showing posts with label Mobile. Show all posts
మీ మొబైల్ లోనికి ఫుల్ స్క్రీన్ వీడియో చూడాలనుకుంటున్నారా?
31 January 2010Posted by
INDUSTAN
0 Comments
ప్రస్తుత కాలంలో చాలామంది మెమొరి కార్డ్ ఉన్న బ్రాండెడ్ సెల్స్ మరియు చైనా సెల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ టైప్ మొబైల్స్ అన్ని వీడియో సపోర్ట్ చేస్తుంటాయి. మన వద్ద ఉన్న వీడియోలను సెల్ ఫోన్ లో ప్లే అవ్వడానికి రకరకాలైన వీడియో కన్వర్టర్లు ఉపయోగిస్తుంటారు. అయితే వాటిలో
1600 వంటి సెల్ ఫోన్స్ లోనికి వాల్ పేపర్స్ కంప్యూటర్ ద్వారా ఎక్కించుకోవాలని అనుకుంటున్నారా?
Posted by
INDUSTAN
ప్రస్తుత కాలం లో ఎక్కువ మంది నోకియా కంపెనీకి చెందిన 1600 వంటి మోడల్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే చాలామందికి 1600 వంటి సెల్ ఫోన్స్ లోనికి వాల్ పేపర్స్ కంప్యూటర్ ద్వారా ఎక్కించుకోవాలని అనుకుంటారు. కాని ఆ మోడల్ సెల్ లోనికి వాల్ పేపర్స్ ఎక్కించుకోలేమేమోనని అలాగే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి సెల్స్ లోనికి కూడా వాల్ పేపర్స్, రింగ్ టోన్స్ వంటివి లోడ్ చేయవచ్చు.మీరు నోకియా మొబైల్ వాడుతున్నారా
Posted by
INDUSTAN
1600 మొబైల్ లో కనిపించే స్క్రీన్ మనకు కావలసిన వైపుకు మార్చాలంటే ఎలాగో మీకు తెలుసా?
Posted by
INDUSTAN
ప్రస్తుత కాలంలో ఎక్కువమందిచే వాడబడుతున్న సెల్ ఈ 1600. అయితే ప్రతీరోజూ మనం ఆ స్క్రీన్ ను నిలువుగానే చూస్తూ వుంటాము. అయితే ఆ స్క్రీన్ ను మనకు కావలిసిన విధంగా కూడా తిప్పవచ్చు.
‘క్వర్టీ' మొబైల్
27 January 2010Posted by
INDUSTAN
క్వర్టీ కీబోర్డ్. కంప్యూటర్ వాడేవారికి ఈ పదం పరిచయమే. నిన్న మొన్నటి వరకూ ఖరీదైన మొబైళ్లలో మాత్రమే సందడి చేసిన క్వర్టీ ఇప్పుడు మొదటిసారి చవకైన సెల్‌ఫోన్‌లోకి కూడా అందబాటులోకి వచ్చేసింది. అదే ్ట్ర77 మొబైల్. దీని ధరెంతో తెలుసా?
గూగుల్ లోకల్ సెర్చ్ మొబైల్ కోసం
08 October 2009Posted by
INDUSTAN
1. గుర్తుంచటం :
మీ కంప్యూటర్ లో గూగుల్ మ్యాప్స్ లో లాగిన్ కావాలి. మీరు చూడాలనుకున్న ప్రదేశాలను వెతికి వాటిని స్టార్ మార్క్ చేయండి.
మీరు బయటకు వెళ్ళినప్పుడు, మీ మోబైల్ ఫోన్ బౌజర్ (విహారిని) ను తెరిచి, అందులో గూగుల్ డాట్ కాం ఎకౌంటులో లాగిన్ అవ్వండి. క్రింద కనపడే స్టార్డ్ ప్లేసెస్ ను ఎంచుకోండి.
మీరు మీ కంప్యూటర్ లో వేటినైతే స్టార్ మార్క్ చేశారో అవన్ని మీ మొబల్ ఫోన్ లో కనపడుతాయి. ఆ పట్టీలో మీకు కావలసిన దానిని ఎంచుకోగానే, దాని వివరాలన్నీ చూపుతుంది.
2. వెతకటం :
మీరున్న ప్రదేశాన్ని ఇచ్చి, దగ్గరలో ఉన్న సినిమా హాల్లు, బేకరీలు, హాస్పిటల్లు మొ|| టైప్ చేయనవసరం లేకుండానే వెతకవచ్చు.
ఎలా అంటారా ఇందులో క్యాటగిరీల వారీగా వివిద రకాలైన ప్రదేశాలు అమర్చబడి ఉంటాయి. బొమ్మను చూడండి.
బేకరీలు Other Food & Drink లో ఉంటాయి, Entertainment & Recreation లో సినిమా హాల్లు అన్నమాట.
ఒక వేళ మీకు కావలసిన ప్రదేశం ఆ క్యాటెగిరీలలో లేకపోతే, టైప్ చేసి సమాచారాన్ని పొందవచ్చు.
Subscribe to:
Posts (Atom)

