Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |
Showing posts with label విడియో కన్వర్టర్. Show all posts
Showing posts with label విడియో కన్వర్టర్. Show all posts

The USB Video Adapter

19 September 2009


మి దగ్గర vcr క్యాసేట్ వుంది .దానిని కంప్యూటర్ లోకి కాఫీ చేసుకోవాలి . కాని vcr ని కంప్యూటర్ కి కనేక్ట్ చేసుకోలేము. అందువలన The USB Video Adapter కేబుల్ వుంటే మనమే vcr నుండి కంప్యూటర్ కి కనేక్ట్ చేసుకోని కంప్యూటర్ లోకి కాపి చేసుకోని ,డివిడి డిస్క్ కూడా చేసుకోవచ్చు.

చూడండి కంప్యూటర్ The USB Video Adapter




  దినిని usb కి కనేక్ట్ చేసుకోని 3 విడియో పిన్స్ ని vcr,dvd కి కనేక్ట్ చేసుకోవాలి.
పై వున్న బోమ్మ లో వుండే 4 పిన్స్ బాగాలు చూద్దామా

 



 దినిలో ఏ వివరాలు చూద్దామా.

Professional software: Ulead Video Studio 8.0 SE DVD
Powered by USB
USB 2.0 interface
Plug and play
Support brightness, contrast, hue and saturation control
Support all formats: record in DVD+/-R/RW, DVD+/-VR and DVD-Video
Support NTSC, PAL, Video format
Support high quality video resolution: NTSC:720x480 @30fps / PAL: 720x576 @25fps
Support Windows 2000/XP/Vista
Size: 88*28*18mm
Weight: 50g 


మరిన్ని వివరాల కోసం

http://www.compusb.com/vicaandedgrx.html

The USB Video Adapter (Model-02)

పై వున్నది కూడా The USB Video Adapter కాక పోతే 2 models లో వున్నాయి. పై వున్నది ఓక model different

చూశారా different

 

అడియో,విడియో ఇన్ పుట్

 
ఇప్పుడు మనం సాప్ట్ వేర్ స్రీన్ షాట్ లు చూద్దామా.

ఇన్ స్టాల్ చేసిన విడియో,అడియో డ్రైవర్లు

 

విండోస్ స్రాటింగ్ 




సాప్ట్ వేర్ ఇన్ స్టాల్




sample movie http://www.usbvideoadapter.com/Video_Audio_Adapter/usb_video_audio_sample_movie.zip

దిని డబ్బు $59.98 డాలర్లలో

మరిన్ని వివరాల కోసం :

http://www.usbvideoadapter.com/Video_Audio_Adapter/audio_index.htm#movie



Pinnacle record, Video Transfer

17 September 2009



మనం ఫైల్స్ ని TV, DVD player, PVR, camcorder or set-top box నుండి ప్లాష్ కావాలంటే ప్లాష్ మేమొరిలోకి కావాలంటే చాలా కష్టం.అందుకని ఇప్పుడు Pinnacle కంపేని వారు తయారు చేశారు.దినిని TV, DVD player, PVR, camcorder or set-top box కనేక్ట్ చేసి ప్లాష్ మేమొరిలోకి Pinnacle Video Transfer,record కనేక్ట్ చేయ్యాలి. అది రికార్డింగ్ చేసుకుంటుంది.మళ్ళి కంప్యూటర్ కి కనేక్ట్ చేసుకోని కంప్యూటర్ లో చూసుకోవచ్చు.కావాలంటే బర్నింగ్ చేసుకోవచ్చు.


ఇదిగో మి కోసం




టివి,డివిడి నుండి Pinnacle కి ఏలా కనేక్ట్ చేయ్యాలో చూడండి.


ఏలా కనేక్ట్ చేసుకోవాలో చూడండి


i-pod నుండి Pinnacle Video Transfer కనేక్ట్ చేసి pc కి ఏలా ట్రాన్స్ ఫర్ చేయ్యాలో చూడండి.


డివిడి,టివి కనేక్ట్ కేబుల్,s-video కేబుల్ కనేక్ట్ చేసుకునేదానికి


usb కేబుల్స్ ని కనేక్ట్ చేసుకునేదానికి



మరిన్ని వివరాల కోసం
http://www.trustedreviews.com/multim...eo-Transfer/p1


విడియో
http://www.pinnaclesys.com/PVT/demo2...640&width=1050

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English