Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

మీ మొబైల్ లోనికి ఫుల్ స్క్రీన్ వీడియో చూడాలనుకుంటున్నారా?

31 January 2010


ప్రస్తుత కాలంలో చాలామంది మెమొరి కార్డ్ ఉన్న బ్రాండెడ్ సెల్స్ మరియు చైనా సెల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ టైప్ మొబైల్స్ అన్ని వీడియో సపోర్ట్ చేస్తుంటాయి. మన వద్ద ఉన్న వీడియోలను సెల్ ఫోన్ లో ప్లే అవ్వడానికి రకరకాలైన వీడియో కన్వర్టర్లు ఉపయోగిస్తుంటారు. అయితే వాటిలో

1600 వంటి సెల్ ఫోన్స్ లోనికి వాల్ పేపర్స్ కంప్యూటర్ ద్వారా ఎక్కించుకోవాలని అనుకుంటున్నారా?


ప్రస్తుత కాలం లో ఎక్కువ మంది నోకియా కంపెనీకి చెందిన 1600 వంటి మోడల్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే చాలామందికి 1600 వంటి సెల్ ఫోన్స్ లోనికి వాల్ పేపర్స్ కంప్యూటర్ ద్వారా ఎక్కించుకోవాలని అనుకుంటారు. కాని ఆ మోడల్ సెల్ లోనికి వాల్ పేపర్స్ ఎక్కించుకోలేమేమోనని అలాగే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి సెల్స్ లోనికి కూడా వాల్ పేపర్స్, రింగ్ టోన్స్ వంటివి లోడ్ చేయవచ్చు.

మీరు నోకియా మొబైల్ వాడుతున్నారా

ప్రస్తుత సెల్ ఫోన్ వాడకందారులలో అత్యధిక శాతం నోకియా మొబైల్ వాడుతున్నారన్నది జగమెరిగిన సత్యం.దానికి గల ముఖ్యమైన కారణం బ్యాటరి చార్జింగ్ ఎక్కువ కాలం రావడమే. అందుకే చాలా మంది నోకియా మొబైల్ కొత్తది లేక పాతది కొండానికి ఇష్టపడుతుంటారు. కొత్త ఫోనైతే పరవాలేదు అదే పాతఫోన్ అయితే అది ఎప్పుడు తయరు చేయబడింది, ఎప్పుడు కొనబడింది, ఎప్పుడు రిపేర్ చేయబడింది,దాని సీరియల్ నెంబరు, మొత్తం ఎన్నిగంటలు ఉపయోగించారు మొదలగు విషయాలు తెలుసుకోవాలనుకుంటే

1600 మొబైల్ లో కనిపించే స్క్రీన్ మనకు కావలసిన వైపుకు మార్చాలంటే ఎలాగో మీకు తెలుసా?


ప్రస్తుత కాలంలో ఎక్కువమందిచే వాడబడుతున్న సెల్ ఈ 1600. అయితే ప్రతీరోజూ మనం ఆ స్క్రీన్ ను నిలువుగానే చూస్తూ వుంటాము. అయితే ఆ స్క్రీన్ ను మనకు కావలిసిన విధంగా కూడా తిప్పవచ్చు.

మీరు విండొస్ ఎక్స్ పీ వాడి వాడి విసుగు చెందిపోయినారా



మీరు విండొస్ ఎక్స్ పీ వాడి వాడి విసుగు చెందిపోయినట్లయితే, ఒక కొత్త లుక్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీ కోసం అంతర్జాలము(ఇంటర్ నెట్)లో ఎన్నో రకాల కొత్త లుక్ తో మీకు విండొస్ ఎక్స్ పీ ఆపరేటింగ్ సిస్టములు లభిస్తున్నాయి.

మీ కంప్యూటర్ లోని ఒక హార్డ్ డ్రైవ్ ని ఎవరికీ కనబడకుండా దాచేయాలనుకుంటున్నరా?

మీ కంప్యూటర్ లోని ఒక హార్డ్ డ్రైవ్ ని ఎవరికీ కనబడకుండా దాచేయాలనుకుంటే ముందుగా Start బటన్ పై క్లిక్ చేసి Run కమాండ్ సెలక్ట్ చేయాలి. అపుడు వచ్చే విండోలో Diskpart 

ఐ.ప్యాడ్

29 January 2010

నిన్న సీరియస్ గా దేనిగురించో ఆలోచిస్తూ నా ఐఫోన్ లో గెలుకి సమాధానం రాబడుతుంటే ఇలా అనిపించింది. వాహ్, ఎంత ఫెసిలిటీ ఈ ఐఫోన్ లో, ఇలాంటిదే కొంచెం పెద్దది వస్తే ఇక ల్యాప్టాప్ తో పనేంటి అని.

సైట్‌ ఏదైనా మీ ఇష్టం

27 January 2010

వెబ్‌ పేజీలను మీకు అనువైన సైజులోకి మార్చుకుని చదువుకోవచ్చని మీకు తెలుసా? కావాలంటే సైట్‌లోకి వెళ్లి Down load Snippage పై క్లిక్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోండి.

Labels: ,

చిటికెలో

చిటికెలో ఈమెయిల్  నోటిఫికేషన , ఇమేజ్ ని మీకు ఇష్టం వచ్చిన ఫార్మటు లోకి మార్చుకోండి, పేస్ బుక్ లోని ఫోటోలను డౌన్ లోడ్ చేయడం. కొరకు చుడండి.

‘క్వర్టీ' మొబైల్‌


చవకైన ‘క్వర్టీ' మొబైల్‌

క్వర్టీ కీబోర్డ్‌. కంప్యూటర్‌ వాడేవారికి ఈ పదం పరిచయమే. నిన్న మొన్నటి వరకూ ఖరీదైన మొబైళ్లలో మాత్రమే సందడి చేసిన క్వర్టీ ఇప్పుడు మొదటిసారి చవకైన సెల్‌ఫోన్‌లోకి కూడా అందబాటులోకి వచ్చేసింది. అదే ్ట్ర77 మొబైల్‌. దీని ధరెంతో తెలుసా?

ఫోల్డర్లు మాయం చేయండి !



సిస్టంలో ముఖ్యమైన ఫైల్స్‌తో కూడిన ఫోల్డర్లను నిక్షిప్తం చేస్తున్నారా? వాటిని సురక్షితంగా భద్రం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే,
Free Folder Hider డౌన్‌లోడ్‌ చేసుకోండి.

మార్చేయండ మౌస్‌ పాయింటర్‌ని

20 January 2010


మౌస్‌ పాయింటర్‌. కంప్యూటర్‌తో పని చేసేవారు దీన్ని నిత్యం ఫాలో అవుతూ ఉండాల్సిందే. సిస్టంపై పనులు చక్కబెట్టేందుకు ఇదో ప్రత్యేక వారధి. ఇంతటి ప్రాధాన్యమున్న పాయింటర్‌ని ఒకేలా చూసి చూసి బోర్‌ కొడుతోందా? భిన్నమైన ఎఫెక్ట్స్‌తో పాయింటర్‌ను మీకు నచ్చినట్టుగా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే, CursorFX 2.01 ను ఇన్‌స్టాల్‌ చేసుకోండి!

వేగం దీని సొంతం


ఏదైనా ప్రోగ్రాంను ఓపెన్‌ చేయాలంటే? స్టార్ట్‌ మెనూలోకి వెళ్లి ప్రొగ్రాంని ఎంచుకుంటాం. అంత శ్రమ పడకుండానే ప్రత్యేక టూల్‌తో అప్లికేషన్‌ ప్రోగ్రామ్స్‌ను ఓపెన్‌ చేయవచ్చు. ఫైల్‌ సిస్టంని బ్రౌజ్‌ చేయవచ్చు. ఫైల్స్‌లో టెక్ట్స్‌ని ఇన్‌సర్ట్‌ చేయవచ్చు. ఇంతకీ ఏంటా టూల్‌ అంటారా? అదే Blaze. ఇన్‌స్టాల్‌ చేసేసి వేగంగా పనులు ముగించేద్దామా?
ఇలా పని చేస్తుంది

ఇక మీ ఇష్టం మొబైల్‌ దీమ్స్‌ !

సైట్‌ పీసీ, మ్యాక్‌లకు ప్రత్యేక వెర్షన్లను అందుబాటులో ఉంచారు. మీరు పీసీ వాడుతుంటే Download for Pc పై క్లిక్‌ చేసి సెట్‌అప్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. జీప్‌ ఫార్మెట్‌లో ఉన్న ఫైల్‌ని ఎక్స్‌ట్రాక్ట్‌ చేసి .exe ఫైల్‌ని ఇన్‌స్టాల్‌ చేయండి. దీంతో Start->All Programs->Sony Ericsson->Themes Creator ప్రొగ్రాం కనిపిస్తుంది. అలాగే, డెస్క్‌టాప్‌పై షార్ట్‌కట్‌ ప్రత్యక్షమవుతుంది. డబుల్‌క్లిక్‌ చేసి ఓపెన్‌ చేయగానేBackground, Colour Scheme, Style, Preview ఆప్షన్లతో ప్రత్యేకమైన టూల్‌బార్‌, మెనూబార్‌లతో దీᄆమ్స్‌ క్రియేటర్‌ కనిపిస్తుంది.
ఇక మొదలెట్టండి!

ఐఫోన్‌తో ప్రయాణం... హాయ్‌ హాయ్‌!

19 January 2010

ఐఫోన్‌తో ప్రయాణం... హాయ్‌ హాయ్‌!
నిత్యం ప్రయాణాలు చేస్తుంటారా? ఐఫోన్‌తో అవి మరింత సులువని తెలుసా? టికెట్టు బుకింగ్‌.. రాకపోకల వివరాలు.. విశ్రాంతి గృహాలు.. మ్యాప్‌లు.. ఇలా ఎన్నో అప్లికేషన్స్‌ సిద్ధంగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా? ఐఫోన్‌! అరచేతిలో అదు్భతం. ఇందులో ప్రయాణాల కోసం కొన్ని ప్రత్యేక అప్లికేషన్స్‌ని రూపొందించారు. వాటితో టికెట్టు బుకింగ్‌ దగ్గర్నుంచి విమానాల రాకపోకల్ని లైవ్‌లోనే తెలుసుకోవచ్చు. వెళ్లాలనుకున్న ప్రదేశం వివరాల్ని మ్యాపింగ్‌ ద్వారా పొందొచ్చు. హోటల్స్‌, విశ్రాంతి గృహాల వివరాల్ని చిటికెలో తెలుసుకోవచ్చు.

మెయిల్‌ మెరుపులు వేగంగా వీడియోలు

మెయిల్‌ మెరుపులు వేగంగా వీడియోలు
ఆకర్షణీయమైన గ్రాఫిక్స్‌లో మెయిల్‌ పంపాలంటే?యూట్యూబ్‌ వీడియోలను వేగంగా డౌన్‌లోడ్‌ చేయాలంటే? డ్రైవ్‌లను కనిపించకుండా చేయాలంటే? ఎంఎస్‌ వర్డ్‌లో షార్ట్‌కట్స్‌ రావాలంటే?-

సోషల్‌ నెట్‌వర్కింగ్‌కు భలే వారధులు

సోషల్‌ నెట్‌వర్కింగ్‌కు భలే వారధులు
మీరు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ప్రియులా? ఒకటి కంటే ఎక్కువ నెట్‌వర్క్‌లు వాడుతున్నారా? అయితే, ఈ ఏడు వారధులు మీకు తప్పని సరి! ఫేస్‌బుక్‌.. మైస్పేస్‌.. ట్విట్టర్‌.. లింక్డిన్‌.. ఇలా అన్ని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ల్లోనూ సైన్‌ఇన్‌ అయ్యి మిత్ర బృందంతో ఆన్‌లైన్‌ రచ్చబండపై విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచుకోవడం నేటి తరం నెటిజన్లకు సర్వసాధారణం అయిపోయింది. ఒక్క ఫేస్‌బుక్‌లోనే ప్రపంచ వ్యాప్తంగా 350 మిలియన్ల యూజర్లు సభ్యత్వం తీసుకున్నారంటే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ పరిధిని అంచనా వేయవచ్చు. అంతేకాదు 3.5 బిలియన్ల కంటే ఎక్కువ ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసి స్నేహితులతో పంచుకుంటూ రోజులో 55 నిమిషాలు గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు వాడుతున్న అన్ని సోషల్‌ నెట్‌వర్క్‌లను ఒకేచోట యాక్సెస్‌ చేసుకునే మార్గాలున్నాయి. ఒక్కొక్కటిగా సైన్‌ఇన్‌ అవ్వకుండానే అన్ని అప్‌డేట్స్‌ని సులువుగా ఒకేచోట పొందొచ్చు. ఆ మార్గాలేంటో తెలుసుకుందాం!
ఈక్రింద ఇవ్వబడినవి


చిటికెలో...! హెచ్చరిక:Warning, Hacking

చిటికెలో...!
హెచ్చరిక:
2010లో హ్యాకర్ల ప్రధాన లక్ష్యం సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లేనని ప్రముఖ సెక్యూరిటీ సంస్థ Mcafee హెచ్చరిస్తోంది. యూఆర్‌ఎల్‌ లింక్స్‌ని చిన్నవిగా చేసే సర్వీసుల్ని కూడా సైబర్‌ నేరగాళ్లు తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని సంస్థ తెలియజేస్తోంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్‌, ఈ-మెయిల్‌ మెసేజ్‌లను ఓపెన్‌ చేయకపోవడమే మంచిదని సూచిస్తోంది. నిషేధం: సులువుగా వూహించగలిగేలా ఉన్న 370 పాస్‌వర్డ్‌లను ట్విట్టర్‌ నిషేధించింది. 123456,Password లతో పాటు Porsche, Ferrari... లాంటి పేరొందిన ఉత్పత్తులు ఆ జాబితాలో ఉన్నాయి. ఆన్‌లైన్‌ వ్యవహారాలు చేస్తున్న వారిలో 46 శాతం యూజర్లు అన్ని సర్వీసులకు ఒకే పాస్‌వర్డ్‌ని వాడుతున్నారని, ఐదుగురిలో ఒకరు పెంపుడు జంతువుల పేర్లు, ఎనిమిది మందిలో ఒకరు పుట్టినరోజు, మర్చిపోలేని సంఘటనలు జరిగిన తేదీల్ని పాస్‌వర్డ్‌లుగా వాడుతున్నారని బ్రిటన్‌ ఒక సర్వేలో చెబుతోంది.

పెద్ద 3డి టీవీ



పె....ద్ద 3డి టీవీ!
3డీ సినిమా చూడాలంటే ధియేటర్‌కు వెళ్తున్నారా? ఏం అక్కర్లేదు. ఇంట్లోనే చూడొచ్చు! సినిమానే కాదు, వీడియో గేమ్స్‌.. క్రికెట్‌.. ఫుట్‌బాల్‌ అన్నీ 3డీలోనే! ఒక్కమాటలో చెప్పాలంటే ఇంట్లోని సోఫాసెట్లో కూర్చుంటే ప్రపంచం మొత్తం మీ కళ్లముందే కదలాడుతుంది. ఎలాగో తెలుసా?

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English