Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

మెయిల్‌ మెరుపులు వేగంగా వీడియోలు

19 January 2010

మెయిల్‌ మెరుపులు వేగంగా వీడియోలు
ఆకర్షణీయమైన గ్రాఫిక్స్‌లో మెయిల్‌ పంపాలంటే?యూట్యూబ్‌ వీడియోలను వేగంగా డౌన్‌లోడ్‌ చేయాలంటే? డ్రైవ్‌లను కనిపించకుండా చేయాలంటే? ఎంఎస్‌ వర్డ్‌లో షార్ట్‌కట్స్‌ రావాలంటే?-

యూట్యూబ్‌కు ప్రత్యేకం
యూట్యూబ్‌లో ఎక్కువ వీడియోలు వీక్షిస్తూ, నచ్చిన వీడియోను డౌన్‌లోడ్‌ చేసుకోవాలనుకుంటే http://keepvid.com లోకి వెళ్లండి. దీన్నుంచి వేగంగా యూట్యూబ్‌ వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అందుకు చేయాల్సిందల్లా మీరు చూస్తున్న వీడియో అడ్రస్‌ను కాపీ చేసి Keepvidå టసైట్‌లోకి యూఆర్‌ఎల్‌ టెక్ట్స్‌బాక్స్‌లో పేస్ట్‌ చేసి Down Load పై క్లిక్‌ చేయండి.

గ్రాఫిక్స్‌తో ఈ-మెయిల్‌
ఎప్పుడూ ఈ-మెయిల్‌ను ఒకేలా పంపుతుంటే ప్రత్యేకత ఏముంటుంది? కొంచెం భిన్నంగా ఆకర్షణీయమైన గ్రాఫిక్స్‌తో పంపితే! incredimail తో ఇది చాలా సులభం. దీంట్లో యానిమేషన్‌ బొమ్మలు, ఎమెటికాన్స్‌, ఈ-మెయిల్‌ బ్యాక్‌గ్రౌండ్స్‌, ఈకార్డ్స్‌, 3డీ ఎఫెక్ట్స్‌ ఉన్నాయి. మరెందుకాలస్యం? www.incredimail.com లోకి వెళ్లండి. అలాగే, డ్రైవ్‌ల్లో సబ్‌ఫోల్డర్లలోని ఫైల్స్‌ని ఎక్కువ సార్లు ఓపెన్‌ చేయాలంటే పదే పదే ఆయా పాత్‌ల్లోకి వెళ్లడం కష్టంగా ఉంటే ళ్న్ఞిk్ఠ్మ్ట్న్ఞkను ఇన్‌స్టాల్‌ చేయండి. దీని ద్వారా మీరు ఎక్కువగా యాక్సెస్‌ చేయాలనుకునే ఫైల్స్‌ని మ్యాక్‌లో మాదిరిగా డాక్‌మెనూని చేయవచ్చు. తెరకు పైభాగంలో దీన్ని ఏర్పాటు చేసుకుంటే మీకు కావాల్సిన ఫైల్‌ని డ్రాగ్‌ చేసి మెనూలో వేసి ఎప్పుడు కావాలనుకున్నా ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే చాలు. ఫైల్‌ ఓపెన్‌ అవుతుంది. డాక్‌మెనూని ఆటోహైడ్‌ కూడా చేసుకోవచ్చు. వివరాలకు http://rocketdock.com.
www.incredimail.com


సూపర్‌ హీరో కోసం... 
సూపర్‌ హీరోకి అభిమాని అయితే మీరే ఓ వైవిధ్యమైన సూపర్‌మ్యాన్‌ని సృష్టించొచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే http://marvel.com/create_your_own_superhero నను చూడండి. సైట్‌లో రిజిస్టర్‌ అయ్యి నచ్చిన సూపర్‌మ్యాన్‌ మోడల్‌ని ఎంచుకుని రంగులు, దుస్తులు... మొత్తం డిజైన్‌ చేయవచ్చు. ఆ సూపర్‌హీరోని స్నేహితులతో పంచుకోవచ్చు కూడా.

వర్డ్‌లో షార్ట్‌కట్స్‌ 
వర్డ్‌లో ఎక్కువగా డాక్యుమెంట్స్‌ క్రియేట్‌ చేస్తే ఈ షార్ట్‌కట్స్‌ వాడేయండి. పనిని వేగంగా చక్కబెట్టేయవచ్చు. ఏదైనా వర్డ్‌ని డిలీట్‌ చేస్తే అన్‌డూ చేస్తాం! దాన్ని తిరిగి పొందాలంటే F4 నొక్కండి. డాక్యుమెంట్‌ని Save As చేయాలంటే F12, ప్రింట్‌ప్రివ్యూ చూడాలంటే Ctrl+f12,Change Case  కోసం Ctrl+1, డబుల్‌లైన్‌ స్పేస్‌కి Ctrl+2 షార్ట్‌కట్స్‌ని వాడేయండి. 
చదువుల సైట్‌ 
భౌతికశాస్త్రంపై ఎక్కువ ఆసక్తి ఉన్నవారు www.physicsdesk.com ను చూడండి. సైట్‌లోకి వెళ్లగానే విభాగాల వారీగా పాఠ్యాంశాల్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఈ సైట్‌లో చక్కని సమాచారాన్ని అందిస్తున్నారు.

0 comments:

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English