Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

1600 మొబైల్ లో కనిపించే స్క్రీన్ మనకు కావలసిన వైపుకు మార్చాలంటే ఎలాగో మీకు తెలుసా?

31 January 2010


ప్రస్తుత కాలంలో ఎక్కువమందిచే వాడబడుతున్న సెల్ ఈ 1600. అయితే ప్రతీరోజూ మనం ఆ స్క్రీన్ ను నిలువుగానే చూస్తూ వుంటాము. అయితే ఆ స్క్రీన్ ను మనకు కావలిసిన విధంగా కూడా తిప్పవచ్చు.

 స్క్రీన్ ను కుడి చేతి వైపుకు మారాలంటే*#5512#  అని ఇవ్వాలి.స్క్రీన్ ను తిరగేసి చూడాలంటే *#5513# అని ఇవ్వాలి. స్క్రీన్ ను ఎడమ చేతి వైపుకు మారాలంటే *#5514# అని ఇవ్వాలి. మరలా మామూలుగా రావాలంటే *#5511# అని టైప్ చేయాలి 

0 comments:

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English