Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
మీ మొబైల్ లోనికి ఫుల్ స్క్రీన్ వీడియో చూడాలనుకుంటున్నారా?
31 January 2010Posted by
INDUSTAN
0 Comments
ప్రస్తుత కాలంలో చాలామంది మెమొరి కార్డ్ ఉన్న బ్రాండెడ్ సెల్స్ మరియు చైనా సెల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ టైప్ మొబైల్స్ అన్ని వీడియో సపోర్ట్ చేస్తుంటాయి. మన వద్ద ఉన్న వీడియోలను సెల్ ఫోన్ లో ప్లే అవ్వడానికి రకరకాలైన వీడియో కన్వర్టర్లు ఉపయోగిస్తుంటారు. అయితే వాటిలో
చాలా వరకు స్కోప్ వీడియోలను అలాగే కన్వర్ట్ చేస్తాయి. అలా కాకుండా ఫుల్ స్క్రీన్ లో కనిపించాలంటే ఆ వీడియోని 4:3 గా క్రాప్ చెయ్యాలి.
వీటికోసం నేను ప్రయత్నించిన అన్ని సాఫ్ట్ వేర్ ల లోను మంచి సాఫ్ట్ వేర్ అనిపించిన దాని గురించి మీకు తెలియ చెయ్యాలని దాని వివరాలు ఇక్కడ ఇస్తున్నాను. మీరు కూడ ప్రయత్నించండి.
http://www.4videosoft.com/
దీనిలో మీకు కావలిసిన వీడియోని యాడ్ ఫైల్ (Add File) ద్వారా Add చేసి, Trim ఆప్షన్ ద్వారా వీడియోని కావలినంత వరకూ కట్ చేయవచ్చును. Crop ఆప్షన్ ద్వారా Zoom Mode 4:3కి సెట్ చేసి వాల్యుం పూర్తిగా సెలక్ట్ చేసి OK చెయ్యాలి. ప్రొఫైల్ లో మీ మొబైల్ కి తగినట్లుగా సెలెక్ట్ చేసి స్టార్ట్ పై క్లిక్ చెయ్యడం ద్వార కన్వర్ట్ చెయ్య వచ్చు.
Subscribe to:
Post Comments (Atom)