Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
మీ మొబైల్ లోనికి ఫుల్ స్క్రీన్ వీడియో చూడాలనుకుంటున్నారా?
31 January 2010Posted by
INDUSTAN
0 Comments
ప్రస్తుత కాలంలో చాలామంది మెమొరి కార్డ్ ఉన్న బ్రాండెడ్ సెల్స్ మరియు చైనా సెల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ టైప్ మొబైల్స్ అన్ని వీడియో సపోర్ట్ చేస్తుంటాయి. మన వద్ద ఉన్న వీడియోలను సెల్ ఫోన్ లో ప్లే అవ్వడానికి రకరకాలైన వీడియో కన్వర్టర్లు ఉపయోగిస్తుంటారు. అయితే వాటిలో
1600 వంటి సెల్ ఫోన్స్ లోనికి వాల్ పేపర్స్ కంప్యూటర్ ద్వారా ఎక్కించుకోవాలని అనుకుంటున్నారా?
Posted by
INDUSTAN

మీరు నోకియా మొబైల్ వాడుతున్నారా
Posted by
INDUSTAN
1600 మొబైల్ లో కనిపించే స్క్రీన్ మనకు కావలసిన వైపుకు మార్చాలంటే ఎలాగో మీకు తెలుసా?
Posted by
INDUSTAN
ప్రస్తుత కాలంలో ఎక్కువమందిచే వాడబడుతున్న సెల్ ఈ 1600. అయితే ప్రతీరోజూ మనం ఆ స్క్రీన్ ను నిలువుగానే చూస్తూ వుంటాము. అయితే ఆ స్క్రీన్ ను మనకు కావలిసిన విధంగా కూడా తిప్పవచ్చు.
మీరు విండొస్ ఎక్స్ పీ వాడి వాడి విసుగు చెందిపోయినారా
Posted by
INDUSTAN
మీరు విండొస్ ఎక్స్ పీ వాడి వాడి విసుగు చెందిపోయినట్లయితే, ఒక కొత్త లుక్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీ కోసం అంతర్జాలము(ఇంటర్ నెట్)లో ఎన్నో రకాల కొత్త లుక్ తో మీకు విండొస్ ఎక్స్ పీ ఆపరేటింగ్ సిస్టములు లభిస్తున్నాయి.
మీ కంప్యూటర్ లోని ఒక హార్డ్ డ్రైవ్ ని ఎవరికీ కనబడకుండా దాచేయాలనుకుంటున్నరా?
Posted by
INDUSTAN
సైట్ ఏదైనా మీ ఇష్టం
27 January 2010Posted by
INDUSTAN
Labels:
Build Site,
Snippage
‘క్వర్టీ' మొబైల్
Posted by
INDUSTAN
క్వర్టీ కీబోర్డ్. కంప్యూటర్ వాడేవారికి ఈ పదం పరిచయమే. నిన్న మొన్నటి వరకూ ఖరీదైన మొబైళ్లలో మాత్రమే సందడి చేసిన క్వర్టీ ఇప్పుడు మొదటిసారి చవకైన సెల్ఫోన్లోకి కూడా అందబాటులోకి వచ్చేసింది. అదే ్ట్ర77 మొబైల్. దీని ధరెంతో తెలుసా?
ఫోల్డర్లు మాయం చేయండి !
Posted by
INDUSTAN
సిస్టంలో ముఖ్యమైన ఫైల్స్‌తో కూడిన ఫోల్డర్లను నిక్షిప్తం చేస్తున్నారా? వాటిని సురక్షితంగా భద్రం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, Free Folder Hider డౌన్లోడ్ చేసుకోండి.
Labels:
Folder Hidder,
ఫోల్డర్లు
మార్చేయండ మౌస్ పాయింటర్ని
20 January 2010Posted by
INDUSTAN
Labels:
Mouse Pointer,
మౌస్ పాయింటర్
వేగం దీని సొంతం
Posted by
INDUSTAN
ఇలా పని చేస్తుంది
ఇక మీ ఇష్టం మొబైల్ దీమ్స్ !
Posted by
INDUSTAN
ఇక మొదలెట్టండి!
Labels:
Create Themes,
మొబైల్ దీమ్స్
ఐఫోన్‌తో ప్రయాణం... హాయ్ హాయ్!
19 January 2010Posted by
INDUSTAN
నిత్యం ప్రయాణాలు చేస్తుంటారా? ఐఫోన్‌తో అవి మరింత సులువని తెలుసా? టికెట్టు బుకింగ్.. రాకపోకల వివరాలు.. విశ్రాంతి గృహాలు.. మ్యాప్‌లు.. ఇలా ఎన్నో అప్లికేషన్స్ సిద్ధంగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా? ఐఫోన్! అరచేతిలో అదు్భతం. ఇందులో ప్రయాణాల కోసం కొన్ని ప్రత్యేక అప్లికేషన్స్‌ని రూపొందించారు. వాటితో టికెట్టు బుకింగ్ దగ్గర్నుంచి విమానాల రాకపోకల్ని లైవ్‌లోనే తెలుసుకోవచ్చు. వెళ్లాలనుకున్న ప్రదేశం వివరాల్ని మ్యాపింగ్ ద్వారా పొందొచ్చు. హోటల్స్, విశ్రాంతి గృహాల వివరాల్ని చిటికెలో తెలుసుకోవచ్చు.
Labels:
Iphone travel,
ఐఫోన్‌తో
మెయిల్ మెరుపులు వేగంగా వీడియోలు
Posted by
INDUSTAN
మెయిల్ మెరుపులు వేగంగా వీడియోలు
ఆకర్షణీయమైన గ్రాఫిక్స్‌లో మెయిల్ పంపాలంటే?యూట్యూబ్ వీడియోలను వేగంగా డౌన్లోడ్ చేయాలంటే? డ్రైవ్‌లను కనిపించకుండా చేయాలంటే? ఎంఎస్ వర్డ్‌లో షార్ట్‌కట్స్ రావాలంటే?- సోషల్ నెట్‌వర్కింగ్‌కు భలే వారధులు
Posted by
INDUSTAN
సోషల్ నెట్‌వర్కింగ్‌కు భలే వారధులు
మీరు సోషల్ నెట్వర్కింగ్ ప్రియులా? ఒకటి కంటే ఎక్కువ నెట్‌వర్క్‌లు వాడుతున్నారా? అయితే, ఈ ఏడు వారధులు మీకు తప్పని సరి! ఫేస్బుక్.. మైస్పేస్.. ట్విట్టర్.. లింక్డిన్.. ఇలా అన్ని సోషల్ నెట్‌వర్కింగ్‌ల్లోనూ సైన్ఇన్ అయ్యి మిత్ర బృందంతో ఆన్లైన్ రచ్చబండపై విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచుకోవడం నేటి తరం నెటిజన్లకు సర్వసాధారణం అయిపోయింది. ఒక్క ఫేస్‌బుక్‌లోనే ప్రపంచ వ్యాప్తంగా 350 మిలియన్ల యూజర్లు సభ్యత్వం తీసుకున్నారంటే సోషల్ నెట్వర్కింగ్ పరిధిని అంచనా వేయవచ్చు. అంతేకాదు 3.5 బిలియన్ల కంటే ఎక్కువ ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేసి స్నేహితులతో పంచుకుంటూ రోజులో 55 నిమిషాలు గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు వాడుతున్న అన్ని సోషల్ నెట్‌వర్క్‌లను ఒకేచోట యాక్సెస్ చేసుకునే మార్గాలున్నాయి. ఒక్కొక్కటిగా సైన్ఇన్ అవ్వకుండానే అన్ని అప్డేట్స్ని సులువుగా ఒకేచోట పొందొచ్చు. ఆ మార్గాలేంటో తెలుసుకుందాం!ఈక్రింద ఇవ్వబడినవి
Labels:
Networking,
సోషల్ నెట్వర్కింగ్
చిటికెలో...! హెచ్చరిక:Warning, Hacking
Posted by
INDUSTAN
చిటికెలో...!
హెచ్చరిక:
2010లో హ్యాకర్ల ప్రధాన లక్ష్యం సోషల్ నెట్వర్కింగ్ సైట్లేనని ప్రముఖ సెక్యూరిటీ సంస్థ Mcafee హెచ్చరిస్తోంది. యూఆర్ఎల్ లింక్స్‌ని చిన్నవిగా చేసే సర్వీసుల్ని కూడా సైబర్ నేరగాళ్లు తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని సంస్థ తెలియజేస్తోంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్, ఈ-మెయిల్ మెసేజ్‌లను ఓపెన్ చేయకపోవడమే మంచిదని సూచిస్తోంది. నిషేధం: సులువుగా వూహించగలిగేలా ఉన్న 370 పాస్‌వర్డ్‌లను ట్విట్టర్ నిషేధించింది. 123456,Password లతో పాటు Porsche, Ferrari... లాంటి పేరొందిన ఉత్పత్తులు ఆ జాబితాలో ఉన్నాయి. ఆన్లైన్ వ్యవహారాలు చేస్తున్న వారిలో 46 శాతం యూజర్లు అన్ని సర్వీసులకు ఒకే పాస్‌వర్డ్‌ని వాడుతున్నారని, ఐదుగురిలో ఒకరు పెంపుడు జంతువుల పేర్లు, ఎనిమిది మందిలో ఒకరు పుట్టినరోజు, మర్చిపోలేని సంఘటనలు జరిగిన తేదీల్ని పాస్‌వర్డ్‌లుగా వాడుతున్నారని బ్రిటన్ ఒక సర్వేలో చెబుతోంది.
పెద్ద 3డి టీవీ
Posted by
INDUSTAN
పె....ద్ద 3డి టీవీ!
3డీ సినిమా చూడాలంటే ధియేటర్‌కు వెళ్తున్నారా? ఏం అక్కర్లేదు. ఇంట్లోనే చూడొచ్చు! సినిమానే కాదు, వీడియో గేమ్స్.. క్రికెట్.. ఫుట్‌బాల్ అన్నీ 3డీలోనే! ఒక్కమాటలో చెప్పాలంటే ఇంట్లోని సోఫాసెట్లో కూర్చుంటే ప్రపంచం మొత్తం మీ కళ్లముందే కదలాడుతుంది. ఎలాగో తెలుసా?
Subscribe to:
Posts (Atom)