Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
మీ ప్రేమ రంగుల మయం!
12 February 2010Posted by
INDUSTAN
0 Comments
Dynamic Auto-Painterను ఇన్‌స్టాల్ చేసుకోండి.
పెయింటింగ్ ఇలా...
సైట్‌లోకి వెళ్లిDownload Tralక్లిక్ చేసి సెట్‌అప్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయండి. సాఫ్ట్‌వేర్‌ను రన్ చేయగానే టూల్‌బార్, మెనూబార్‌లతో ప్రత్యక్షమవుతుంది. Easy Start విండోలో కనిపించే Aquarell, Benson, Monet, Realism, Portraitist styles నుంచి మీకు నచ్చిన దాన్ని ఎంచుకోండి. ఫైల్ మెనూలోని ఓపెన్ ద్వారా హార్డ్‌డిస్క్‌లో మీకు ఇష్టమైన ఫొటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఎడమవైపున ఉన్న Painter బాక్స్‌లోని బ్రెష్, ప్యాలెట్, బ్రెష్‌స్ట్రోక్స్, కన్‌వాస్, డైనమిక్ పెయింటర్, క్వాలిటీ ఆప్షన్ల ఎంచుకుని Start పై క్లిక్ చేయండి. దీంతో ఫొటో చక్కని పెయిటింగ్‌గా మారిపోతుంది. మెనూబార్‌లోని adjustతో Levels, Brightness/Contrast, Hue/Saturationలను మార్చుకోవచ్చు. డౌన్‌లోడ్, ఇతర వివరాలకుMedia Chance Demo
Subscribe to:
Post Comments (Atom)