డాక్టర్‌ని కలవక ముందే మీ ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర అవగాహన కలగాలంటే
Medhelp సైట్‌ను చూడండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కమ్యూనిటీ! సభ్యత్వం నమోదు చేసుకుని వ్యాధి లక్షణాల ఆధారంగా కమ్యూనిటీలోని డాక్టర్ల ద్వారా చికిత్స వివరాలు తెలుసుకోవచ్చు. పర్సనల్ హెల్త్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ప్రాణాంతక వ్యాధుల గురించి వ్యాసాల ద్వారా తెలుసుకోవచ్చు.