Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
అన్నీ ఇందులోనే
12 February 2010Posted by
INDUSTAN
0 Comments
www.qbn.com
అమ్మకానికి పెట్టండి
‘కళ కాసుల్ని కురిపిస్తుంది..' DEVIANTART నెట్‌వర్క్ అందుకు ఉదాహరణ. ఉచితంగా సైన్‌ఇన్ అయ్యి మీ డిజైన్లను ప్రదర్శించి, అమ్మకం పెట్టొచ్చు. వివిధ ఉత్పత్తులకు లోగోలు, డాస్క్‌ఆర్ట్స్, హారర్‌లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. 11 మిలియన్ల సభ్యులు 80 మిలియన్ల డిజైన్లను దీంట్లో అప్‌లోడ్ చేశారు. సెk్లడ్‌షోల ద్వారా ఆర్టిస్టులు తమ డిజైన్‌లను ప్రదర్శించవచ్చు. సైట్ యూజర్లు ఎలాంటి స్టోరేజ్ పరిధి లేకుండా డిజైన్‌లను అప్‌లోడ్ చేసుకోవచ్చు. DEVIANTARTనిపుణత సాధించండి
‘నైపుణ్యం సాధించడం ఓ నిరంతర ప్రక్రియ..'DESIGNFLAVR సైట్ నినాదం ఇదే! Categories, Colors, Tags,ఆధారంగా దీంట్లో డిజైన్లను బ్రౌజ్ చేసుకోవచ్చు. ట్విట్టర్ మైక్రో బ్లాగింగ్, ఆర్‌ఎస్‌ఎస్ ఫీడ్ ద్వారా సైట్‌లోని అప్‌డేట్స్‌ని పొందొచ్చు. Get Email Updates ద్వారా మీ మెయిల్ ఐడీకి కూడా డిజైనింగ్ అప్‌డేట్స్‌ని పొందొచ్చు. DESIGNFLAVR.మరికొన్ని...
*Coro Flot
*Rasterized
*Depthcore
*Design you trust
*We Heart it
*Creative binge
*Cp luv
*Behance
*Carbon Made
*Spray Graphic
Subscribe to:
Post Comments (Atom)