Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

hp touch screen all-in-one

17 September 2009

hp కంపేని వారు touch screen all-in-one కంప్యూటర్
మనం అంకోపరి ని చూస్తుంటాము.కాని hp కంపేని వారి సిస్టం all-in-one కనుగోన్నారు. కాని దినికి cpu వుండదు .అన్ని ఓకే దానిలో వుంటాయి. కాని అంకోపరి కాదు.చాలా బాగుంది కదూ చదువుతూ వుంటే
ఇదే hp సిస్టం



మౌస్,కీ బోర్డు,రిమోట్ కంట్రోలర్




చూడండి lcd ఏలా వుందో.




కుడి వైపు బాగంలో వుండే




ఏడమ వైపు బాగంలో




చాలా బాగుంది కదూ దినిలో lcd touch టచ్ స్రీన్ కూడా వుంది.

మరి మికు డౌట్ రాలేదా.దినిలో డివిడి ప్లేయర్ ఏక్కడ వుందో తేలుసా,చూస్తే ఆశ్చర్యపడతారు.



చూశారా ఇది ఓక కీ బోర్డు కాదు.దినిలో dvd,mouse కూడా వుంది.

దినిలో కార్డ్ రిడర్ కూడా వుంది. అంకోపరికి వున్నట్లే వుంటుంది మౌస్ పాయుంటర్ కూడా వుంది.


విడియోలు చాలా వున్నాయి.అన్ని ఫోస్ట్ చేయ్యకుండా క్రింద లింక్ చూడండి

http://www.techvideonews.com/view_news_link.php?nlid=101384&p=1

మరిన్ని వివరాల కోసం

http://www.hp.com/united-states/campaigns/touchsmart/





0 comments:

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English