Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

All in one & Touch Screen Computer

17 September 2009

హాయ్ ఫ్రేండ్స్,
మనం చాలా వరకూ టచ్ స్రీన్ కంప్యూటర్ లు చూసే వుంటాము. కానీ ఆల్-ఇన్-వన్ టచ్ స్రీన్ కంప్యూటర్ ని చూసారా!
MSI కంప్యూటర్స్ వారు టచ్ స్రీన్ తో పాటు ఆల్-ఇన్-వన్ అంటే CPU వుండదు.
ఓక సారి ఈ కంప్యూటర్ చూడండీ.

చూశారా. దినిలో కంప్యూటర్ తో పాటు చాలా ఉపయోగాలు వున్నాయి. ముందుగా చేప్పాలంటే మన ఇంటిలో స్ధలం మిగిలిపోతుంది.
క్రింద వుండే ఇమెజ్ ని చూడండి టచ్ స్రీన్ తో ఏలా డ్రాయింగ్ చేస్తున్నారో...


తరువాత ఏలా అపరేట్ చేస్తారో చూడండి మనకు కూడా ఓక సందేహాం వుంటుంది కదా ఏమిటంటే ఇంతవరకూ దానిలో మేనూ బటన్స్ ఏలా ఉంటాయో చూడండి.
మీకు నేను చేప్పిన విషయం వింటుంటే మీకు చాలా డౌట్ లు రావచ్చు.

ఏమిటంటే పై చేప్పిన విదంగా CPU వుండదు అని చేప్పాను కదా అయ్యితే ఇది కంప్యూటర్ కాదు అనే అనుకుంటారు.
దినిలో
1. DVD Writer.
2. 4-1 in Card Reader.
3. USB 2.0 దినిలో రెండు USB లు వుంటాయి.
4. Webcam కూడా వుందంట.
5. Micro Phone.
6. Power Led
7. అలాగే దినిలో సికర్స్ కూడా వున్నాయట.
ఇంతకు మనం నమ్మే విషయం కాదేయో.
అందుకే క్రింద ఇమేజ్ ఇచ్చారు.


మనకు ఈ కంప్యూటర్ ని చూస్తుంటే మనకే ఆశ్చర్యం వెస్తుంది కదూ.
ముందుగా దినిలో వుండే
DVD
Card Reader
USB Ports ని క్రింద ఇమేజ్ లో చూడవచ్చు.
ఓక సారి టోటల్ గా ఈ కంప్యూటర్ లో ఏమున్నాయో చూద్దామా.
దినిలో నెట్ కోసంగా లాన్ కార్డ్ కూడా ఇచ్చాడండి.

చివరిగా దినిలో ఫోటోలు ఏలా చూస్తున్నారో చూడండి.

దినిలో వుండే సాఫ్ట్ వెర్స్, బాగాలు గురించి చూద్దాం.

Intel® Atom™ 230 Processor
Operating System
Screen Solution: 18.5” Touch Widescreen (16:9), 1366 x 768, HDD
Graphix, Memory :
Integrated Intel® GMA950 graphics core, share memory up to 228MB Memory
Ram: 1GB DDRII 533MHz SDRAM on board

Hard Disk: 160 GB SATA, RPM 7200
Dvd: Tray-load DVD Super Multi rewriter drive, support dual-layer burning

Card Readers: SD/MMC/MS/XD సఫోర్ట్ చేస్తాయి.
Power Supply : 1 x DC-in jack
Lan Card: 1 x LAN jack (RJ45)
స్పీకర్స్, మైక్ : 1 x Mic.-in, 1 x Headphone-out

Webcam: 1.3 MegaPixel Webcam with Microphone

Softwares:
Microsoft® Office 2007 (trial version of 25 times), MSI Wind Touch, MSI Easy Viewer, MSI Burn Recovery, MSI Controller, MSI Q-Face, MSI Easy Face, MSI Star Mission game, MSI Chicken Shake game, WinRAR (trial version of 40 days), SoftStylus™, Adobe® Reader, BurnNow, Cyberlink® PowerProducer, Cyberlink® PowerDVD8, Cyberlink® PowerDirector, Cyberlink® Power2Go, Cyberlink® DVD Suite, Cyberlink® PhotoNow, Gimp2 (photo/image editing) , Dia (drawing), Ganttproject (project management), FreeMind (mind mapping), GeoGebra (interactive geometry), Java 6, Microsoft® DirectX, Microsoft® .NET Framework 3.5, Microsoft® MSN

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయ్యండి.


దిని వలన కలిగే నష్టాలు: దోంగ కి దినిని కోట్టుకో్ల్లేడం చాలా ఈజి. LCD టివి ఏత్తుకేళ్ళినట్టే దినిని కోట్టుకోని పోవచ్చు.



విడియోలు చూస్తారా:



0 comments:

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English