Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

ఆన్‌లైన్‌లోనే స్కానింగ్‌ & ఉచిత సాఫ్ట్‌వేర్‌లు.. మెయిల్‌ సర్వీసులు

12 February 2010

యాంటీ వైరస్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకుండానే మీ పీసీలో వైరస్‌లను స్కాన్‌ చేయవచ్చు. Novirus Scanner
ఆన్‌లైన్‌ యాంటీవైరస్‌ స్కానింగ్‌తో ఇది సాధ్యం. మల్టీ ఇంజన్‌ యాంటీవైరస్‌ స్కానర్‌ ద్వారా
వైరస్‌లను వెతికి పట్టుకోవచ్చు. ఏవీజీ, అవీరా, బిట్‌డిపెండర్‌, మెకాఫీ... యాంటీవైరస్‌ల కలయికతో ఇది పని చేస్తుంది.

ఉచిత సాఫ్ట్‌వేర్‌లు.. మెయిల్‌ సర్వీసులు

యాహూ మెయిల్‌, గూగుల్‌ టాక్‌, ఫేస్‌బుక్‌, ఎంఎస్‌ఎన్‌... మెసేజింగ్‌ సైట్‌లను ఒకేచోట యాక్సెస్‌ చేయాలంటేMeebo లో రిజిస్టరవ్వండి. బ్రౌజర్లు, ప్లగిన్స్‌, యాంటీ స్పైవేర్‌, ఫైల్‌ షేరింగ్‌, ఫైర్‌వాల్స్‌ అండ్‌ సెక్యూరిటీ, సీడీ, డీవీడీ టూల్స్‌, యాంటీవైరస్‌, డ్రైవర్స్‌... లాంటి వివిధ రకాల డౌన్‌లోడ్స్‌ కోసం File Hippo
చూడండి. యూట్యూబ్‌ మాదిరిగా వీడియోలు, ట్రైలర్స్‌, సినిమాలు చూడాలనుకుంటే Metacafe
ఈ-పుస్తకాల కోసం
Free Book spot
Ebooks Lab
Many Books

0 comments:

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English