Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

Windows Office USB Laser Mouse

19 September 2009



దినిలో
1600 dpi sensor
Unique ball shape 3D scroll wheel
మనం ఏదైనా పోగ్రామ్ ఓపేన్ చేసి వుంటే దానిని క్లోజ్ చేయ్యాలంటే మౌస్ పాయింటర్ తిసుకోని (X) క్లిక్ చేయ్యాలి. కాని ఈ మౌస్ లో క్లోజ్ బటన్ క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది.

       
scroll బార్ ని కదపాలంటే మౌస్ పాయింటర్ తిసుకోని బార్ పై క్లిక్ చేసి క్రింది,పైకి జరుపుకుంటాము. కాని ఈ మౌస్ లో ఆలాకాకూండా మౌస్ లోనే "scrolldown"scroll up" బటన్ లతోనే జరుపుకోవచ్చు.
పై బోమ్మ లో వుంది చూడండి
మరిన్ని వివరాల కోసం

0 comments:

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English