Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

నేటి మహిళకు మేటి కంప్యూటర్

17 September 2009

ఇంత వరకూ అందరూ కిచేన్ లో టి.వి లు మాత్రమే చూశారు. కాని ఇప్పుడు కంప్యూటర్ లు వచ్చేశాయి.
కాని ఇప్పుడు ప్రస్తుతం కంప్యూటర్ ని కిచేన్ లో అమర్చుకునే విదంగా చేసారు.
అలస్యం ఏందుకు.తేచ్చి బిగించుకోండి .వంట చేస్తూ
కంప్యూటర్ ఏరా ఛాట్ చేయ్యండి
క్రింద వున్న బోమ్మ చూడండి.ఏంత అందంగా వుందో.......
ice box flip screen kitchen entertainment center (slate)





క్రింద వున్న బోమ్మ ని చూడండి కిచేన్ తనకు అవసరమైన పనులు చేసుకుంటూ,కంప్యూటర్ చేస్తోంది
LCD టచ్ స్రీన్ కూడా






 
ఓక వేళ కీ బోర్డు మిద చేత్త పడితే శుభ్రంగా కడిగేయండి.
ఓక వేళ కడిగితే చేడిపోతుంది అనుకుంటున్నారా! ఏమి కాదు వాటర్ ఫ్రూప్ కీ బోర్డు
  
 గోడకి అమర్చుకునే విదంగా
మరిన్ని వివరాల కోసం, దర కోసం క్రింద లింక్ చూడండి
http://www.geeks.com/details.asp?Inv...er+%28Slate%29


ఫోస్ట్ చేయ్యడానికి సహకరించిన, వల్లబోజు జ్యోతి గారికి దన్యవాదములు
http://www.jyothivalaboju.blogspot.com/

0 comments:

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English