Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

కీ బోర్డు నుండి మీ పేపర్ లని ఏమి చేయ్యవచ్చో చూడండీ.

17 September 2009

కీ బోర్డు నుండి మనం ఇంతవరకూ కోన్ని విచిత్రాలు మాత్రమే చూశాం. కాని ఇప్పుడు కోత్త రకమైనటువంటి కీ బోర్డులో స్కానర్ అమర్చబడివుంటుంది.


 
కీ బోర్డులో నుండి మనం టైప్ చేసుకోవడమే కాకుండా కోత్త గా స్కానర్ మన ఫైల్స్ ని స్కాన్ చేసుకోవడం చాలా బాగుంది కదా.దిని వలన ఇంటిలో కూడా చూసేదానికి ఏక్కువ వైర్లు వుండకుండా శుభ్రంగా వుంటుంది. అదే స్కానర్ వుంటే ఏక్కువగా వైర్లు వుంటాయి. కీబోర్డులో అయ్యితే ఓక దానిలో వుండటం వల్ల అన్ని తక్కువగా వుంటాయి. కీ బోర్డులో మనం అనుకున్న విదంగానే పవర్ కేబుల్ ని మాత్రం కనేక్ట్ చేయ్యాల్సిందే. ఏలా కనేక్ట్ చేయ్యాలో చూడండీ

కీ బోర్డులోనే USB కేబుల్ కనేక్ట్ చేయ్యబడి వుంటుంది. కావాలంటే కనేక్ట్ చేసుకోవచ్చు వద్దనుకుంటే తిసేయవచ్చు.
ఇప్పుడు క్రింద ఇచ్చినటువంటి కీ బోర్డు ఇమేజ్ ని చూడండీ.




దినిలో వుండే సదుపాయలు గురించి చూద్దామా. కీ బోర్డు High quality Windows keyboard కలిగి వుంటుంది.
ఈ కీబోర్డుకి రేండు usb కనేక్టింగ్ చేసుకోవచ్చు.

ఆ రేండు usb కనేక్టింగ్ గురించి తేలుసుకుందాం
1. 2.0 Usb కనేక్టింగ్ హై స్పీడ్ కలిగి వుంటుంది. 2. 1.1 Usb కనేక్టింగ్ లో స్పీడ్ కలిగి వుంటుంది.
ఈ కీ బోర్డులో వుండే స్కానర్ ప్రత్యేకత ఏమిటో తేలుసుకుందాం.
స్కానర్ ప్రత్యేకతలు : colour : 24/48 బిట్స్ గల హై క్వాలిటి తో స్కాన్ చేస్తుంది. gray : 8/16 బిట్స్ గ్రే లేవల్ ఈ కీ బోర్డు black/ white కలర్ లలో లబిస్తుంది, Media size : 8.5" x30".......2x3" సైజ్ లలో స్కాన్ చేస్తుంది.
Twain interface and USB2 driver సాఫ్ట్ వెర్ కావాలేను. Power adapter: AC 100~240V మరిన్ని వివరాలు పిసి కి కావలసిన కాన్ఫిగరేషన్ ఏంత కావాలో క్రింద ఇచ్చినటువంటి వెబ్ సైట్లలో చూడండీ.

http://keyscan.com/en/products/ks810.html
http://keyscan.com/#

గమనిక:
క్లిక్ చేయ్యండి. విండోస్ మిడియా ప్లేయర్ లో ఓపేన్ అవుతుంది. నిజంగానే ఓక సందేహం రావచ్చు.
మికు ఇన్ని చేప్పారు కదా పేపర్ ఏక్కడ input చేస్తే ఏక్కడినుండి output మికు తేలుసా అందుకే ఖచ్చితంగా ఈ విడియో చూడండీ.


0 comments:

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English