Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
మీకు నచ్చిన పేరుతో మీ యోక్క బ్రౌజర్
19 September 2009Posted by
INDUSTAN
0 Comments
అందరికీ ఓ మంచి వెబ్ సైట్ పరిచయం చేయ్యబోతున్నాను.
కంప్యూటర్ దగ్గర కూర్చున్న ప్రతి ఓక్కరు గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు.
అలాంటప్పుడు మనకి కూడా బ్రౌజర్ లో మన పేరు వస్తే చాలా బాగుంటుంది కదూ..
ఇలా..
పై ఇమెజ్ లో లాగా మీ యోక్క బ్రౌజర్ లో కూడా రావాలంటే క్రింద ఇచ్చిన విదంగా చేయ్యండి.
మనకు పై ఇమేజ్ లో వుండే స్టైల్స్ మాత్రమే కాకుండా మనకు నచ్చినటువంటి సోంత కలర్స్ తో గానీ, లెక క్రింద ఇమెజ్ లో వుండే కలర్స్ కూడా తయారు చేసుకోవచ్చు
Google, Yahoo, Coca-Cola కంపేనీ వారి Logo లను తయారు చేసుకోవచ్చు.
తరువాత క్రింద వుండే ఇమెజ్ లో లాగా చేయ్యండి.
అంతె మీరు చేసినటువంటి Logo తో మీ బ్రౌజర్ ని క్రియెట్ చేసుకున్నారంతే.
మీరు కూడా కంప్యూటర్ ఏరా హోం పేజీ ని దర్శించండి.
http://funnylogo.info/engines/Google...mputerera.aspx
మీరు కూడా క్రియెట్ చేసుకోవాలనుకుంటే...
http://funnylogo.info/create.asp
Subscribe to:
Post Comments (Atom)