Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

ప్రపంచంలో మొట్ట మొదటి 100 Gb Mp3 ప్లేయర్

17 September 2009


మిరందరూ ఇంతవరకూ mp3 player 20 GB మాత్రమే చూసివుంటారు.
క్రింది వున్న బొమ్మ ని చూడండి.




దినిని చూస్తే మీకు ఏలా వుంది. ఇది ఓక mp3 ప్లేయర్.

దీనిని DMc కంపేని వారు తయారు చేశారు.
దినిని అమేరికా వారు తయారు చేశారు.
ఈ కంపేని వారు తయారు చేసిన సామర్ధ్యం
40, 60, 80, 100 GB (up to 137 GB దోరుకుతున్నాయి)
దినిలో హార్డ్ డిస్క్ మాడల్ : Hard Disk Type : 2.5", Low Power HDD, ATA I/F
దినిలో అడియో ఫార్మాట్ : MPEG 1,2,2.5 Layer3 (8-320Kbps.Vbr), WMA (32-192Kbps)ASF, WAV, and Ogg Vorbis
ఫైల్ సిస్టమ్ : FAT 32
దినిలో fm tuner,recording వున్నాయి. దినిలో 20 fm చానల్స్ ని ప్లే చేసుకోవచ్చును.
దినిలో folders కూడా చేసుకోవచ్చును.అయ్యితే కంప్యూటర్ కి కనెక్ట్ చేసి ఫోల్డర్ కి తయారు చేసుకోవాలి.
 

ప్లే బ్యాక్ టైం : 20 గంటలు
కరెంటు సామర్ధ్యం : 3.7V, 2000mAh, Lithium-Ion Rechargeable 1EA

Adapter : 100 - 240 AC to 5V DC

దీనిలోని భాషలు : English/Spanish/French/German/Portuguese/Chinese/Japanese/Russian/Korean మొ"

కంప్యూటర్ కి కనేక్ట్ కేబుల్ : USB 1.0/1.1/2.0, Mass Storage Device

సపోర్ట్ చేసే సిస్టమ్స్ : Windows 98, 98SE, ME, 2000, XP & MAC

mp3 ప్లేయర్ 100GB మోమరి 3,500 hours గంటలు ప్లే అవుతుంది.

దిని యోక్క స్రీన్ : 160*105, W/B LCD, EL Backlight

Equalizer(EQ) - Normal, Classic, Jazz, Rock, Ultra-Bass - User Defined EQ : 5 Bands

మరి ఇవ్వన్నీ వున్నాయి కదా దిని విలువ మాత్రం చేపితే షాక్ అవుతారనుకుంటాను

దిని విలువ సుమారు ; 100 GB : 19,300/- రూ.

ఇవి దొరికే Gb లు సైజ్ లు

(US $249), 40GB
(US $249), 60 GB
(US $299), 80 GB
(US $449) 100 GB


మరిన్ని వివరాల కోసం : http://www.mobilemag.com/content/100/337/C3327/




0 comments:

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English