Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
PC రక్షణ............... 10 నిమిషాలలో
24 June 2009Posted by
INDUSTAN
0 Comments
ప్రతి ఓఎస్ కి updates అవసరం
Automatic updates కోసం
Control Panel-> Security Center-> Automatic Updates-> On
Microsoft windows os updates కోసం
http://update.microsoft.com/windowsupdate/
వైరస్ స్కాన్ కోసం 1 నిమిసంలో
AVG FREE Anti Virus Updates
అంటి స్పాం ఫిల్టరు 3 నిమిషాలలో
మెయిల్స్ నుంచి హాకర్లు సమాచారాన్ని దొంగిలింగ్చ కుండ స్పాం ఫిల్టరు ను ఇన్ స్టాల్ చేసుకోవాలి
Anti Spam Filter కోసం
యు ఎస్ బి లాగిన్ 3 నిమిషాలలో
మీరు ఇంటిలో లేనపుడు మీ పిసికి యు ఎస్ బి డ్రైవ్ కనక్ట్ చేయకుండా ఉండాలంటే తాళం వేస్తే దానినే Rohos Logon Key 2.6 దీనిని ఇన్ స్టాల్ చేసుకొని యు ఎస్ బి ని సిస్టంకు అనుసందానం చేసి Configure USB Stic ను ఎంచుకొని Setup USB Key చేయండి దీనిని డౌన్ లోడ్ చేయడానికి
USB KEY LOCK
సురక్షిత పాస్ వర్డ్ ల : 1 నిమిషం
పాస్ వర్డ్ విషయానికి వస్తే రహస్యంగా ఉంచుకోవాలని యూజర్లు చేదించాలని హ్యాకర్లు ! గుర్తుంచుకోనేల పెట్టుకొంటే కనిపెట్టేస్తరేమో అనే భయం. పోనీ కష్టంగా పెట్టు కుందా మంటే మరిచిపోత మేమో అనే ఆందోళన అందుకే పాస్ వర్డ్ లన్నిటిని సురక్షితంగా పెట్టుకుని వాటన్నిటిని గుర్తుంచుకొనేలా ఓ సాఫ్టువేరును డౌన్ లోడ్ చేసుకొంటే దాని పేరే KeePass. దినిని ఇన్ స్టాల్ చేసుకొని ప్రత్యక పాస్ వర్డ్ ద్వారా మీకున్న పాస్ వర్డ్ లన్నిటిని ఓ జాబితా చేసుకోనవచు దీనిని ఏర్పాటు చేసుకోడానికి పట్టేది ఒక్క నిమిషమే డౌన్ లోడ్, మరిన్ని వివరాలకు
Password lock software కోసం
ఎం క్రిప్షన్ 2 నిముషాలు
యు ఎస్ బి , హార్డ్ డిస్క్ .. స్టోరేజ్ డివైస్ ఏదైనప్పటికీ ఎన్ క్రిప్ట్ చేయడానికి సురక్షితం. ఎవరైనా మీ రహస్యంగా సంచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నంచినా సాద్యం కాదు True Crypt అలాంటిదే దిన్ని ఇన్ స్టాల్ చేసుకొని యు ఎస్ బి, ఇతర స్టోరేజ్ డివైజ్ లోని డేటా ని ఎన్క్ర్య్ప్ట్ చేసుకోవచ్చు. డౌన్ లోడ్ కు మరిన్ని వివరాలకు
Encrypt Password కోసం
Labels:
PC Security,
పిసి రక్షణకోసం
Subscribe to:
Post Comments (Atom)