తెలుగువారి తెలుగు ఇంటర్నెట్ తెలుగు టెక్నాలజీ విషయాల సమాహారం
12 February 2010
బ్రౌజింగ్ చేస్తున్నారా? షార్ట్‌కట్స్
ఎక్కువగా బ్రౌజింగ్ చేస్తున్నారా? అయితే ఈ షార్ట్‌కట్స్ ద్వారా సైట్ చివర వచ్చే .com, .net, .orgలను టైప్ చేయక్కర్లేదు. Ctrl + Enter లతో .com వచ్చేస్తుంది. shift + Enter తో .net.
Ctrl + Shift + Enter తో .org లను యాక్సెస్ చేయవచ్చు.
No comments:
Post a Comment