వీఎల్‌సీ ప్లేయర్‌ను ఒకేలా చూసి బోర్ కొడుతోందా? భిన్నమైన దీᄆమ్స్‌తో మార్చుకుని వీడియోలను వీక్షించవచ్చు. అదెలాగో తెలియాలంటే
VLC Skins లోకి వెళ్లండి. నచ్చిన దీᄆమ్‌ని డౌన్‌లోడ్ చేసుకుని వీఎల్‌సీ ప్లేయర్ రూపాన్ని మార్చేయవచ్చు. మీరు విండోస్ వాడుతున్నట్లయితే డౌన్‌లోడ్ చేసిన వీఎల్‌టీ ఫైల్స్‌ని వీఎల్‌సీ ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీలోని స్కిన్స్ ఫోల్డర్‌లో వేయాలి.(c:\programFiles\VLC\skins)

No comments:
Post a Comment