10 వేలకే నోట్‌బుక్ కంప్యూటర్..
విద్యార్థులు పాఠ్యాంశాలు చదువుకోవడానికి, హోమ్‌వర్క్ చేసుకోవడానికి అనువుగా ఉండే నోట్‌బుక్ కంప్యూటర్లను 10,000 రూపాయలకే అందించే ప్రయత్నం చేస్తున్నట్లు ఇంటెల్ దక్షిణాసియా మేనేజింగ్ డైరక్టర్ సిఎస్ రావు తెలిపారు. మొబైల్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ తరహా మొబైల్ ఫోన్ల తయారీకి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు.
టెక్నాలజీ వార్తలు

No comments:
Post a Comment