17 September 2009

Keyboard Organizer



కీ బోర్డు స్టోరేజ్ అంటే కీ బోర్డులో ఏదైనా ఫైల్స్ ని స్టోరేజ్ చేసుకోవచ్చు అనుకున్నారా! కాదండి ఇప్పుడు వచ్చే కీ బోర్డు క్రింద ఓక అకారంలో పేట్టేలాగా వుంటుంది.ఇది కీ బోర్డు,కంప్యూటర్ కి సంబందించిన డివిడి,సిడి లు క్రింద పేట్టుకోవచ్చు.

చూడండి ఏలా వుందో.




కీ బోర్డు క్రింద ఏమేమి వున్నాయో చూశారుగా, ఇలాంటిది ఇంటిలో గాని వుంటే బాగుటుంది .



మాములుగా చూసేదానికి కీ బోర్డే కాని క్రింద కాస్త స్ధలం వుంటుందీ.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయ్యండి






No comments:

Post a Comment