17 September 2009

వాటర్ ఫ్రూఫ్ కీ బోర్డు

ఏదైనా మిరు నిళ్ళు తాగుతున్నారు అప్పుడు నీళ్ళు కీబోర్డు పై పడతాయి.కీ బోర్డు పనిరాదు కదా!
ఇప్పుడు మార్కోట్లో కి వస్తున్నా కీబోర్డు వాటర్ ఫ్రూఫ్ తో వస్తున్నాయి.ఓక వేళ చేతిలో నుంచి జారీపోయి నిళ్ళు కీ బోర్డు మిద పడిన చేడిపోకుండా వుంటుంది.
క్రింద వున్న బోమ్మ ని చూడండి.టి పడింది



టీ పడిన మరకలు చూడండి.
 
మరకలు పోయేదానికి నీళ్ళు వేసి కడుగుతున్న దృశ్యం
కీ బోర్డు ని మొత్తం నీళ్ళలో పేట్టిన కూడా ఏమి కాదు చూడండి
మరిన్ని వివరాల కోసం క్రింది సైట్ ని దర్శంచండి
http://www.clitheroelancs.co.uk/id8.htm

No comments:

Post a Comment